ప్రధాన మంత్రి కార్యాలయం

చౌధరీ అజిత్ సింహ్ గారి కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 06 MAY 2021 10:31AM by PIB Hyderabad

పూర్వ కేంద్ర మంత్రి చౌధరీ అజిత్ సింహ్ గారి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

చౌధరీ అజిత్ సింహ్ గారి మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.  రైతు ల సంక్షేమం విషయం లో చౌధరీ అజిత్ సింహ్ గారి సమర్పణభావాన్ని, కేంద్ర ప్రభుత్వం లో అనేక విభాగాల  తాలూకు బాధ్యతల ను కుశలతపూర్వకంగా నిర్వహించగలిగిన ఆయన సామర్థ్యాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.  శ్రీ చౌధరీ అజిత్ సింహ్ గారి కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

***
 


(रिलीज़ आईडी: 1716538) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam