ప్రధాన మంత్రి కార్యాలయం

భూకంపాన్ని గురించి అసమ్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్రధాన మంత్రి; సాధ్యమైన అన్ని విధాలుగాను సాయపడతామంటూ ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు

प्रविष्टि तिथि: 28 APR 2021 9:38AM by PIB Hyderabad

అసమ్ లో కొన్ని ప్రాంతాల లో సంభవించిన భూకంపాన్ని గురించి అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు.

‘‘అసమ్ లో కొన్ని ప్రాంతాల లో సంభవించిన భూకంపాన్ని గురించి అసమ్ ముఖ్యమంత్రి శ్రీ @sarbanandsonwal గారి తో మాట్లాడాను.  కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని విధాలు గాను సాయం అందిస్తామంటూ హామీ ని ఇచ్చాను.  అసమ్ ప్రజలు క్షేమం గా ఉండాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో  పేర్కొన్నారు.

 

***
 

 


(रिलीज़ आईडी: 1714629) आगंतुक पटल : 303
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam