ప్రధాన మంత్రి కార్యాలయం
నవ సంవత్సర సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2021 9:04AM by PIB Hyderabad
మంగళప్రదం అయినటువంటి నవ సంవత్సరం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేస్తూ, ప్రతి ఒక్కరి కీ సంతోషం లభించాలి అంటూ ఒక ట్వీట్ లో తన సందేశాన్ని ఇలా తెలియజేశారు :
‘‘ నవ సంవత్సర సందర్భం లో దేశ ప్రజలు అందరికీ ఇవే మంగళకామన లు. పావనభరితం అయినటువంటి ఈ రోజు ప్రతి ఒక్కరి జీవనం లోనూ హర్షోల్లాసాలను కొనితెచ్చుగాక. ’’
(రిలీజ్ ఐడి: 1711520)
సందర్శకుల సూచీ సంఖ్య : : 211
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam