ప్రధాన మంత్రి కార్యాలయం
వైశాఖి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
13 APR 2021 9:05AM by PIB Hyderabad
పావన భరిత సందర్భం అయినటువంటి వైశాఖి నాడు, ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మంగళదాయకం అయినటువంటి ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవనం లో సంతోషాన్ని, సమృద్ధి ని అందించుగాక. ప్రకృతి తోను, కష్టపడి పనిచేసే మన రైతుల తోను ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని ఈ పండుగ రోజు కలిగివుంది. మన పొలాలు పైరుపచ్చ గా కళకళలాడుతూ ఉండుగాక; ఈ పర్వదినం మన గ్రహాన్ని సంరక్షించుకొనేందుకు మనను ప్రోత్సహించుగాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
పవిత్రత నిండినటువంటి వైశాఖి సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.
***
(Release ID: 1711517)
Visitor Counter : 121
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam