ప్రధాన మంత్రి కార్యాలయం
ఇటావా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 APR 2021 8:59PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.
మృతి చెందిన వారి దగ్గరి బంధువులకు, ఆయన తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
*****
(रिलीज़ आईडी: 1710952)
आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam