ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 టీకా మందు తాలూకు రెండో డోసు ను తీసుకొన్న ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2021 9:29AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోవిడ్-19 టీకా మందు తాలూకు రెండో డోసు ను ఈ రోజున గురువారం నాడు తీసుకొన్నారు.
‘‘కోవిడ్-19 టీకా మందు రెండో డోసు ను ఎఐఐఎమ్ఎస్ లో ఈ రోజు న నేను తీసుకొన్నాను.
వైరస్ పై పై చేయిని సాధించాలి అంటే, మన దగ్గర ఉన్న అతి కొద్ది మార్గాల లో టీకా వేయించుకోవడం ఒకటి.
మీరు గనుక టీకా వేయించుకోవడానికి అర్హులు అయిన పక్షం లో, వెంటనే మీ సూది మందును తీసుకోండి. http://CoWin.gov.in లో మీ పేరు నమోదు చేసుకోండి’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1710346)
సందర్శకుల సూచీ సంఖ్య : : 290
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam