ప్రధాన మంత్రి కార్యాలయం

యేసు క్రీస్తు సంఘర్షణల ను గురించి, ఆయన చేసిన త్యాగాలను గురించి గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది: ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2021 8:27AM by PIB Hyderabad

దయ తాలూకు ఆదర్శ అవతారం యేసు క్రీస్తు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 

 

 ‘‘యేసు క్రీస్తు సంఘర్షణల ను, త్యాగాలను గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది.  దయ తాలూకు ఒక ఆదర్శ అవతారం అయిన యేసు క్రీస్తు ఆపన్నుల కు, వ్యాధిపీడితుల కు సేవ చేయడం కోసం తన జీవితాన్నే సమర్పణం చేశారు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి తన సందేశాన్ని అందించారు.

***


(రిలీజ్ ఐడి: 1709201) సందర్శకుల సూచీ సంఖ్య : : 331