ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ తో మాట్లాడిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
31 MAR 2021 1:42PM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. శ్రీ దేవె గౌడ ఆరోగ్యం ఎలా ఉన్నదీ, అలాగే ఆయన సతీమణి ఆరోగ్యం ఎలా ఉన్నదీ శ్రీ మోదీ ఈ సందర్భం లో అడిగి తెలుసుకున్నారు.
‘‘పూర్వ ప్రధాని శ్రీ @H_D_Devegowda గారి తో మాట్లాడాను. ఆయన ఆరోగ్యాన్ని గురించి, ఆయన సతీమణి ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకొన్నాను. వారు త్వరిత గతి న కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1708697)
आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam