ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్థాన్ రాష్ట్ర దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2021 8:10AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్ ప్రజల కు ఆ రాష్ట్ర దిన శుభాకాంక్షలను తెలియజేశారు.

 

‘‘సమృద్ధ సంస్కృతి కి, వైభవోపేతమైన వారసత్వానికి ప్రఖ్యాతి గాంచిన రాజస్థాన్ లో సోదరీమణులకు, సోదరులకు రాజస్థాన్ దినం సందర్భం లో అనేకానేక శుభాకాంక్ష లు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***

 


(రిలీజ్ ఐడి: 1708391) సందర్శకుల సూచీ సంఖ్య : : 260