ప్రధాన మంత్రి కార్యాలయం

బాంగ్లాదేశ్ లో కూటమి ప‌క్షాల తో భేటీ అయిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 26 MAR 2021 2:38PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న రెండు రోజుల బాంగ్లాదేశ్ సంద‌ర్శ‌న లో భాగం గా, 14 పార్టీల కూటమి కి చెందిన రాజకీయ నేత‌ల తోను,  క‌న్వీన‌ర్ తోను భేటీ అయ్యారు.  ఈ సమావేశం లో, రెండు దేశాల మధ్య సంబంధాల‌ ను పటిష్టపరచడానికి గాను ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన విభిన్నమైన అంశాల పైన చ‌ర్చ‌ లు జరిగాయి. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HD0Z.jpg

 

***
 (Release ID: 1707856) Visitor Counter : 52