ప్రధాన మంత్రి కార్యాలయం
బాంగ్లాదేశ్ లో సముదాయ నేతల తో భేటీ అయిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 MAR 2021 2:23PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో తన రెండు రోజుల యాత్ర లో భాగం గా అక్కడి అల్పసంఖ్యాక వర్గాల ప్రతినిధులు, బాంగ్లాదేశీ ముక్తి యోధులు, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా, యూత్ ఐకాన్ లు సహా సముదాయాల నేతల తో భేటీ అయ్యారు.



***
(రిలీజ్ ఐడి: 1707855)
సందర్శకుల సూచీ సంఖ్య : : 289
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam