ప్రధాన మంత్రి కార్యాలయం

న‌వ్‌రోజ్ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 20 MAR 2021 1:16PM by PIB Hyderabad

న‌వ్‌రోజ్ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న ఒక సందేశమిస్తూ, న‌వ‌రోజ్ ముబార‌క్‌, అద్భుత ఆరోగ్యం, ఏడాదిపొడవునా సంతోషం, సుఖ‌శాంతులు ప్ర‌తిఒక్క‌రికీ క‌ల‌గాల‌ని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.

***


(Release ID: 1706340) Visitor Counter : 171