ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్ లోని చంబా లో బస్సు ప్రమాదం ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకుసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2021 7:41PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్ లోని చంబా లో ఒక బస్సు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
‘‘హిమాచల్ ప్రదేశ్ లోని చంబా లో ఒక బస్సు లోయ లో పడిపోయిందని తెలుసుకొని తీవ్ర దుఃఖాని కి లోనయ్యాను. ఈ దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు దగ్గరి సంబంధికుల కు ఇదే నా సంతాపం. ఈ ఘటన లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1704057)
సందర్శకుల సూచీ సంఖ్య : : 142
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam