ప్రధాన మంత్రి కార్యాలయం
అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ కు ఒక చాదర్ ను ప్రదానం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 FEB 2021 6:26PM by PIB Hyderabad
ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ 809వ ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో సమర్పించడం కోసం ఉద్దేశించిన ఒక చాదర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రదానం చేశారు.
‘‘ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ 809వ ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో సమర్పించడం కోసం ఉద్దేశించిన ఒక చాదర్ ను ప్రదానం చేయడమైంది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.
*****
(రిలీజ్ ఐడి: 1698202)
సందర్శకుల సూచీ సంఖ్య : : 174
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam