ప్రధాన మంత్రి కార్యాలయం

మ‌హారాష్ట్ర లోని జ‌ల్‌గావ్ లో రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న లో ప్రాణ‌న‌ష్టం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


प्रविष्टि तिथि: 15 FEB 2021 10:33AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర లోని జ‌ల్‌గావ్ లో జ‌రిగిన ఒక రోడ్డు ప్ర‌మాదం లో ప్రాణన‌ష్టం ప‌ట్ల సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘మ‌హారాష్ట్ర లోని జ‌ల్‌గావ్ లో జ‌రిగిన ట్ర‌క్కు ప్రమాద ఘ‌ట‌న హృద‌య విదార‌కం గా ఉంది. ఆప్తుల‌ ను కోల్పోయిన కుటుంబాల‌ కు ఇదే నా సంతాపం. ఈ ఘ‌ట‌న‌ లో గాయ‌ప‌డ్డ‌వారు సాధ్య‌మైనంత త్వ‌ర‌లో కోలుకొంటార‌ని నేను ఆశిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

 

 

 

****

 

 


(रिलीज़ आईडी: 1698044) आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam