ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ వోట‌ర్ ల దినం నాడు ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌శంసించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 JAN 2021 11:19AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు, అంటే ఈ నెల 25న, జాతీయ వోటర్ ల దినం సంద‌ర్భం లో ఎన్నిక‌ల సంఘాన్ని ప్రశంసించారు.

‘‘మ‌న ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ ను పటిష్టపరచడంలో, ఎన్నిక‌లు సాఫీ గా జరిగేటట్లు చూడడ‌ంలో ఎన్నిక‌ల సంఘం అందిస్తున్న ప్ర‌శంసాయోగ్య‌మైనటువంటి తోడ్పాటు ను అభినందించే సంద‌ర్భ‌మే జాతీయ వోటర్ ల దినం.  ఈ రోజు వోట‌రు న‌మోదు విష‌యం లో, మ‌రీ ముఖ్యం గా ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మం ప‌ట్ల శ్ర‌ద్ధ తీసుకోవ‌ల‌సిన అవ‌స‌రాన్ని గురించి యువ‌తీ యువ‌కుల లో జాగృతి ని విస్త‌రింప చేయ‌వ‌ల‌సిన‌టువంటి రోజు కూడా’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

****
 


(Release ID: 1692145) Visitor Counter : 154