ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ గురు గోవింద్ సింహ్ జీ ప్రకాశ్ పర్వ్ నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి 

Posted On: 20 JAN 2021 9:19AM by PIB Hyderabad

శ్రీ గురు గోవింద్ సింహ్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ఆయన కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నమస్సులను అర్పించారు.


ప్ర‌ధాన మంత్రి అనేక ట్వీట్ లలో ‘‘శ్రీ గురు గోవింద్ సింహ్ జీ ప్రకాశ్ పర్వ్  సందర్భం లో ఆయన కు నేను నమస్కరిస్తున్నాను.  ఒక న్యాయపూర్ణమైన సమాజాన్ని, అన్ని వర్గాలకు సమ స్థానం ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.  ఆయన తన సిద్ధాంతాల పాలన లో ఎన్నడూ ఊగిసలాట కు లోను కాలేదు.  ఆయన సాహసాన్ని, ఆయన త్యాగాలను కూడా మనం స్మరించుకొంటూ వస్తున్నాం.


గురు సాహిబ్ ప్రత్యేక కృప నా మీద ఉంది కాబట్టే శ్రీ గురు గోవింద్ సింహ్ జీ 350వ ప్రకాశ్ పర్వ్ మా ప్రభుత్వ పదవీకాలం లో చోటు చేసుకొంటోంది.  ఈ సందర్భం లో , పట్ నా లో జరిగిన భవ్యమైన ఉత్సవాలను నేను గుర్తు కు తెచ్చుకొంటున్నాను; అక్కడకు పోయి నా  వందనాలను సమర్పించే అవకాశం నాకు లభించింది’’ అని పేర్కొన్నారు.

Narendra Modi
@narendramodi
I bow to Sri Guru Gobind Singh Ji on the pious occasion of his Parkash Purab. His was a life devoted to creating a just and inclusive society. He was unwavering when it came to upholding his principles. We also recall his courage and sacrifices.
https://twitter.com/i/status/1351719478157971458


8:03 AM · Jan 20, 2021
9.9K
2.7K people are Tweeting about this




Narendra Modi
@narendramodi
The Guru Sahibs have a special Kripa on me that the 350th Parkash Purab of Sri Guru Gobind Singh Ji took place during the tenure of our Government. I recall the grand celebrations in Patna, where I also had the opportunity to go and pay my respects.
8:05 AM · Jan 20, 2021
27.1K
4.2K people are Tweeting about this


 

***



(Release ID: 1690292) Visitor Counter : 8