ప్రధాన మంత్రి కార్యాలయం

భార‌త ర‌త్న ఎంజిఆర్ కు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 17 JAN 2021 11:02AM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, భార‌త ర‌త్న ఎం.జి.ఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్‌ద్వారా ఒక సందేశం ఇస్తూ,  భార‌త ర‌త్న ఎంజిఆర్ ఎంతోమంది హృద‌యాల‌లో  జీవిస్తున్నార‌ని, అది రాజ‌కీయ రంగ‌మైనా, లేక సినిమా ప్ర‌పంచ‌మైనా ఆయ‌న ఎంతో గౌర‌వం పొందిన వ్య‌క్తి .ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలంలో ఆయ‌న పేద‌రిక నిర్మూల‌న‌కు, మ‌హిళా సాధికార‌త‌కు ఎంతో కృషి చేశారు. ఎం.జి.ఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళి అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.
 

***


(Release ID: 1689559)