ప్రధాన మంత్రి కార్యాలయం
పండిత్ మదన్ మోహన్ మాలవీయ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 DEC 2020 10:02AM by PIB Hyderabad
పండిత్ మదన్ మోహన్ మాలవీయ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.
‘‘కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి మార్గదర్శి, బహు ముఖ ప్రతిభా సంపన్నుడైన మహనీయుడు పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారికి ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు. సమాజ సంస్కరణ కు, దేశ సేవ కు ఆయన తన సంపూర్ణ జీవనాన్ని అంకితం చేశారు. దేశానికి ఆయన అందించిన తోడ్పాటు తర తరాల పాటు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1683516)
సందర్శకుల సూచీ సంఖ్య : : 181
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam