గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

భారతదేశంలో పేరోల్ నివేదిక - అధికారిక ఉపాధి దృక్పథం

Posted On: 24 DEC 2020 11:33AM by PIB Hyderabad

సెప్టెంబర్‌ 2017 నుంచి అక్టోబర్ 2020 మధ్య కాలంలో దేశంలోని 'ఉపాధి స్థితి‌‌'పై, 'కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ' ఆధ్వర్యంలో పనిచేసే 'జాతీయ గణాంకాల కార్యాలయం' పత్రిక ప్రకటన జారీ చేసింది. కొన్ని కోణాల్లో అభివృద్ధిని లెక్కించడానికి, ఎంపిక చేసిన ప్రభుత్వ సంస్థల్లోని పరిపాలన నివేదికల ఆధారంగా ఈ ప్రకటన విడుదల చేసింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

***


(Release ID: 1683412) Visitor Counter : 188