ప్రధాన మంత్రి కార్యాలయం
చిరుతల సంతతి వృద్ధి చెందుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
22 DEC 2020 11:29AM by PIB Hyderabad
భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ జంతువుల సంరక్షణ దిశ లో కృషి చేస్తున్న వారందరికి ఆయన అభినందనలు తెలిపారు.
‘‘గొప్ప వార్త!
సింహాలు, పులుల తరువాత, చిరుతల సంతతి సైతం పెరుగుతోంది.
వన్యమృగాల సంరక్షణ దిశ లో పాటు పడుతున్న వారందరికీ ఇవే అభినందనలు. ఈ ప్రయాసలను మనం మరింతగా పెంచాలి; మన అడవి జంతువులు భద్రమైన నివాసస్థానాల లో జీవించేటట్టుగా మనం శ్రద్ధ తీసుకోవాలి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(Release ID: 1682609)
Visitor Counter : 176
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam