సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

51 వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం 2020 అధికారిక ఎంపికను ప్రకటించిన భారతీయ పనోరమా


Posted On: 19 DEC 2020 1:24PM by PIB Hyderabad

51 వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం 2020 సంవత్సరానికి భారతీయ పనోరమా చిత్రాల ఎంపికను ప్రకటించింది. గోవాలో జరిగిన 8 రోజుల చలన చిత్రోత్సవంలో, ఎంపిక చేసినచిత్రాలను రిజిస్టర్ అయిన ప్రతినిధులు, ఎంపికైన చిత్రాల ప్రతినిధులందరికీ పెద్ద తెరపై 2021 జనవరి 16 నుండి 24 వరకు ప్రదర్శిస్తారు. 183 సమకాలీన భారతీయ చిత్రాల నుండి ఎంపిక ఈ చిత్రాల సేకరణ భారతీయ చలన చిత్ర పరిశ్రమ చైతన్యాన్ని మరియు వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఫీచర్ మరియు నాన్-ఫీచర్ కి చెందిన ప్రముఖ జ్యూరీ ప్యానెళ్లు, వారి వ్యక్తిగత నైపుణ్యంతో కసరత్తు చేసి, భారతీయ పనోరమా చిత్రాల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయంతో ఎంపిక చేశారు.

పన్నెండు మంది సభ్యులతో కూడిన ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి ప్రఖ్యాత చిత్రనిర్మాత, స్క్రీన్ రైటర్, నిర్మాత శ్రీ జాన్ మాథ్యూ మాథన్ నేతృత్వం వహించారు. చలనచిత్రాలు, చలనచిత్ర సంస్థలకు ప్రాతినిథ్యం వహించిన కింద పేర్కొన్న సభ్యులతో ఫీచర్ జ్యూరీ ఏర్పాటైంది.

1. శ్రీ డొమినిక్ సంగ్మా, చిత్రనిర్మాత మరియు స్క్రీన్ రైటర్
2. శ్రీ
జదుమోని దత్తా, చిత్రనిర్మాత, స్క్రీన్ రైటర్ మరియు నిర్మాత
3. శ్రీమతి కాలా మాస్టర్, కొరియోగ్రాఫర్
4. శ్రీ కుమార్ సోహోని, చిత్రనిర్మాత మరియు రచయిత
5. శ్రీమతి రామా విజ్, నటుడు మరియు నిర్మాత
6. శ్రీ రామమూర్తి బి, చిత్రనిర్మాత
7. శ్రీమతి సంఘమిత్ర చౌదరి, చిత్రనిర్మాత మరియు జర్నలిస్ట్
8. శ్రీ
సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్, చిత్రనిర్మాత
9. శ్రీ
సతీందర్ మోహన్, ఫిల్మ్ క్రిటిక్ మరియు జర్నలిస్ట్
10. శ్రీ సుధాకర్ వసంత, చిత్రనిర్మాత మరియు నిర్మాత
11. శ్రీ టి.
ప్రసన్న కుమార్, చిత్ర నిర్మాత
12. శ్రీ యు.
రాధాకృష్ణన్, మాజీ కార్యదర్శి, ఎఫ్ఎఫ్ఎస్ఐ

ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ 20 కథా చిత్రాలను ఎంపిక చేసింది. ఇండియన్ పనోరమా 2020 ప్రారంభ చలనచిత్రంగా తుషార్ హిరానందాని దర్శకత్వం వహించిన సాండ్ కి ఆంఖ్ (హిందీ) ప్రదర్శిస్తారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ), ప్రొడ్యూసర్స్ గిల్డ్ సిఫారసుల ఆధారంగా డిఎఫ్ఎఫ్ యొక్క అంతర్గత కమిటీ 2020 లో 51 వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పనోరమా సెక్షన్ క్రింద మూడు ప్రధాన చిత్రాలు ఎంపిక ఎంపిక చేసింది.

వరుస సంఖ్య

చిత్రం పేరు

భాష

దర్శకుడు

  1.  

బ్రిడ్జ్

అస్సామీ

కృపాల్ కలిత

  1.  

అవిజాత్రిక్

బెంగాలీ

సుభ్రాజిత్ మిత్ర

  1.  

బ్రహ్మ జానే గోపోన్ కొమ్మోటి

బెంగాలీ

అరిత్ర ముఖర్జీ

  1.  

ఏ డాగ్ అండ్ హిజ్ మాన్

ఛత్తీస్గఢ్

సిద్ధార్థ్ త్రిపాఠీ

  1.  

అప్ అప్ & అప్

ఆంగ్లం

గోవింద్ నిహ్లానీ

  1.  

ఆవర్తన్

హిందీ

దర్బ సాహే

  1.  

సాంద్ కి ఆంఖ్

హిందీ

తుషార్ హిరనందాని

  1.  

పింకీ ఎల్లి ?

కన్నడ

పృథ్వి కొననుర్

  1.  

సేఫ్

మలయాళం

ప్రదీప్ కలిపురియత్

  1.  

ట్రాన్స్

మలయాళం

అన్వర్ రషీద్

  1.  

కేట్టియోలాను ఎంటే మలఖా

మలయాళం

నిస్సామ్ బషీర్

  1.  

తహిర

మలయాళం

సిద్ధిక్ పరవూర్

  1.  

ఈజీ కోన

మణిపురి

బాబీ వెహేంగ్బం

  1.  

జూన్

మరాఠీ

వైభవ్ కిస్తీ, సుహృద్ గోడబోలె

  1.  

ప్రవాస

మరాఠీ

శశాంక్ ఉదాపుర్కర్

  1.  

కార్ఖానిసంచి వాఁరి

మరాఠీ

మంగేష్ జోషి

  1.  

కలిరా అతితా

ఒరియా

నీలా మాధబ్ పాండా

  1.  

నమో

సంస్కృతం

విజయ్ మణి

  1.  

థాయెన్

తమిళ

గణేష్ వినాయకన్

  1.  

గతం

తెలుగు

కిరణ్ కొండమదుగుల

 

ప్రధాన సినిమాలు

 

 

  1.  

అసురన్

తమిళ్

వెట్రి మారన్

  1.  

కప్పెలా

మలయాళం

ముహమ్మద్ ముస్తఫా

  1.  

చిచోరే

హిందీ

నితీష్ తివారి

 

 

నాన్ ఫీచర్ ఫిల్మ్స్

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇండియన్ పనోరమా భారతీయ చలనచిత్ర పరిశ్రమ నాన్-ఫీచర్ విభాగంతో సంబంధం ఉన్న ప్రముఖ జ్యూరీ సభ్యులు ఎన్నుకున్న సామాజిక మరియు సౌందర్య ప్రభావ చలనచిత్రాలు సమకాలీన ప్యాకేజీని కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం 51 వ ఎడిషన్‌లో, ఇండియన్ పనోరమా కింద ఎంపిక చేసిన నాన్-ఫీచర్ చిత్రాలు 2021 జనవరి 16 నుండి 24 వరకు గోవాలో ప్రదర్శిస్తారు.

వైవిధ్యమైన 143 సమకాలీన భారతీయ నాన్-ఫీచర్ ఫిల్మ్ ల వర్గం నుండి ఎంపికైన చలనచిత్రాలు, సమకాలీన భారతీయ విలువలు, శోధన, వినోదం ప్రతిబింబించేవిగాను, మన అభివృద్ధి చెందుతున్న, పేరుగడించిన చిత్రనిర్మాతల సామర్థ్యాన్ని చిత్రాల ప్యాకేజీ ఉదాహరణగా ఉంటాయి.

ఏడుగురు సభ్యులు గల నాన్-ఫీచర్ జ్యూరీ కి ప్రముఖ ఫీచర్, డాక్యుమెంటరీ నిర్మాత శ్రీ హోబం పబన్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. జ్యూరీలో సభ్యులు :

1. శ్రీ అతుల్ గంగ్వార్, దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నిర్మాత

2. శ్రీ జ్వంగ్డావో బోడోసా, చిత్రనిర్మాత
3. శ్రీ మందర్ తలాలీకర్, చిత్రనిర్మాత
4. శ్రీ సాజిన్ బాబు, చిత్రనిర్మాత
5. శ్రీ సతీష్ పాండే, నిర్మాత మరియు దర్శకుడు
6. శ్రీమతి వైజయంతి ఆప్టే, స్క్రిప్ట్ రచయిత మరియు నిర్మాత

 

ఇండియన్ పనోరమా, 2020 ప్రారంభ నాన్-ఫీచర్ చిత్రం కోసం జ్యూరీ ఎంపిక అంకిత్ కొఠారి దర్శకత్వం వహించిన పాంచికా. 51 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, 2020 భారతీయ పనోరమా విభాగానికి ఎంపికైన 20 నాన్-ఫీచర్ చిత్రాల పూర్తి జాబితా :

నాన్-ఫీచర్ ఫిల్మ్ ల జాబితా :

క్రమ సంఖ్య

చలనచిత్రం పేరు

దర్శకుడు

భాష

1.

100 ఇయర్స్ అఫ్ క్రిసోటోమ్ - ఏ బయోగ్రాఫికల్ ఫిల్మ్

బ్లేస్సీ ఐప్ థామస్

ఆంగ్లం

2.

అహింస-గాంధీ: ది పవర్ అఫ్ ది పవర్లెస్

రమేష్ శర్మ

ఆంగ్లం

3.

క్యాట్ డాగ్

అష్మిత గుహ నియోగి

హిందీ

4.

డ్రామా క్వీన్స్

సోహిని దాస్ గుప్త

ఆంగ్లం

5.

గ్రీన్ బ్లాక్బేరిస్

పృథ్వీరాగ్ దాస్ గుప్త

నేపాలీ

6.

హైవేస్ అఫ్ లైఫ్

మైబం అమర్జీత్ సింగ్

మణిపురి

7.

హోలీ రైట్స్

ఫర్హ ఖతున్

హిందీ

8.

ఇన్ ఔర్ వరల్డ్

శ్రీధర్ బిస్(శ్రద్ శ్రీధర్ )

ఆంగ్లం

9.

ఇన్వెస్టింగ్ లైఫ్

వైశాలి వసంత్ కెండాలె

ఆంగ్లం

10.

జాదూ

శూర్వీర్ త్యాగి

హిందీ

11.

ఝాట్ ఆయీ బసంత్

ప్రమతి ఆనంద్

పహారి/హిందీ

12.

జస్టిస్ డిలైడ్ బట్ డెలివర్డ్

కామాఖ్యా నారాయణ్ సింగ్

హిందీ

13.

ఖిస

రాజ్ ప్రీతమ్ మోరె

మరాఠీ

14.

ఓరు పాతిరా స్వప్నం పోలె

శరణ్ వేణుగోపాల్

మలయాళం

15.

పాంచిక

అంకిత్ కొఠారి

గుజరాతీ

16.

పంధార చివడా

హిమాంశు సింగ్

మరాఠీ

17.

రాధా

బిమల్ పొద్దార్

బెంగాలీ

18.

శాంతభాయ్

ప్రతీక్ గుప్తా

హిందీ

19.

స్టిల్ అలైవ్

ఓంకర్ దివాడ్కర్

మరాఠీ

20.

14 ఫిబ్రవరి & బియాండ్

ఉత్పాల్ కలాల్

ఇంగ్లీష్

 

 

 

 

 

 

 

 

 

 

 

*****



(Release ID: 1682081) Visitor Counter : 272