ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ఎఫ్.సి. కోహ్లీ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం ప్రకటించారు
నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2020 11:04PM by PIB Hyderabad
శ్రీ ఎఫ్. సి. కోహ్లీ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు శ్రీ మోదీ సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, " ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రపంచానికి ఆయన చేసిన మార్గదర్శక సేవలు చిరస్మరణీయం. టెక్నాలజీ పరిశ్రమలో ఆవిష్కరణ, శ్రేష్ఠతల తో కూడిన సంస్కృతిని సంస్థాగతీకరించడంలో ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన అస్తమయం నన్నెంతో బాధకు గురిచేసింది. ఆయన కుటుంబానికీ, ఆయన్ని అభిమానించే వారందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను." అని పేర్కొన్నారు.
*****
(రిలీజ్ ఐడి: 1676318)
సందర్శకుల సూచీ సంఖ్య : : 157
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam