ప్రధాన మంత్రి కార్యాలయం
సర్ ఛోటూ రామ్ జీ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
24 NOV 2020 2:08PM by PIB Hyderabad
సర్ ఛోటూ రామ్ జీ కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
రైతుల కు సర్ ఛోటూ రామ్ జీ చేసిన సేవలను ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, ‘ఆయన పోరాటం ఒక్క రైతుల హక్కుల కే పరిమితం కాలేదు; తను సమాజం లో శ్రామికులు, బలహీన వర్గాల వారితో పాటు దోపిడి కి గురైన వర్గాల స్వరం గా కూడా మారారు’ అన్నారు. సమాజ అభ్యున్నతి కి ఆయన అందించిన తోడ్పాటు ను ఎల్లవేళలా స్మరించుకోవడం జరుగుతుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(रिलीज़ आईडी: 1675293)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam