ప్రధాన మంత్రి కార్యాలయం

ఛఠ్ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 20 NOV 2020 5:06PM by PIB Hyderabad

ఛఠ్ పండుగ సందర్భంలో దేశ ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.


‘ఛఠీ మాత ప్రతి ఒక్కరికి సుఖాన్ని, సమృద్ధి ని, సూర్య భగవానుని నుంచి జీవశక్తి ని ప్రసాదించుగాక’ అని ట్విటర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

***


(Release ID: 1674460) Visitor Counter : 162