ప్రధాన మంత్రి కార్యాలయం

భ‌గ‌వాన్ బిర్సా ముండా జ‌యంతిసంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 15 NOV 2020 10:02AM by PIB Hyderabad

భ‌గ‌వాన్‌బిర్సా ముండా  జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.
భ‌గ‌వాన్ బిర్సా ముండా జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయునికి శ‌త‌కోటి న‌మ‌స్కారాలు. వారు అణ‌గారిన‌, ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం నిరంత‌రం పోరాడిన నిజ‌మైన మ‌హానుభావుడు. ఆయ‌న‌స్వాతంత్ర ఉద్య‌మానికి , సామాజిక సామ‌ర‌స్యం కోసం చేసిన కృషి దేశ ప్ర‌జ‌ల‌కు ఎ ల్ల‌వేళ‌లా స్పూర్తి దాయ‌కం . అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు.

***



(Release ID: 1672979) Visitor Counter : 229