ప్రధాన మంత్రి కార్యాలయం

దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

प्रविष्टि तिथि: 14 NOV 2020 9:34AM by PIB Hyderabad

"सभी देशवासियों को दीपावली की हार्दिक मंगलकामनाएं।
ప్ర‌తి ఒక్క‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.  ఈ పండుగ మ‌రింత వెలుగు , సంతోషం తీసుకు రాగ‌ల‌ద‌ని ఆకాంక్షిస్తున్నాను. అంద‌రూ సుసంప‌న్న‌త క‌లిగి, ఆరోగ్యంగా ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నాను "అని ప్ర‌ధాని త‌మ సందేశంలో పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1672911) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam