ప్రధాన మంత్రి కార్యాలయం
టాంజానియా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జాన్ పొంబే మాగుఫులీ ని అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 NOV 2020 7:59PM by PIB Hyderabad
టాంజానియా అధ్యక్షునిగా పదవీప్రమాణం స్వీకరించిన శ్రీ జాన్ పొంబే మాగుఫులీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
‘‘టాంజానియా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జాన్ పొంబే మాగుఫులీ కి ఇవే నా అభినందనలు. మన రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న మైత్రి ని మరింతగా బలపరచడానికి గాను ఆయనతో కలసి పనిచేసేందుకు నేను ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 1670489)
आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam