ఆర్థిక మంత్రిత్వ శాఖ
వొడాఫోన్ మధ్యవర్తిత్వ కేసుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ
प्रविष्टि तिथि:
15 OCT 2020 1:49PM by PIB Hyderabad
వొడాఫోన్ మధ్యవర్తిత్వ కేసులో వచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లకూడదని అటార్నీ జనరల్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు మీడియాలోని కొన్ని వర్గాల్లో కల్పిత వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలు, నిరాధారమైనవి.
తీర్పుతోపాటు ఇచ్చిన అన్ని అంశాలు మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి. ఆ పరిశీలన ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 1664740)
आगंतुक पटल : 171