ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తిని స్మ‌రించుకున్న ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 02 OCT 2020 9:11AM by PIB Hyderabad
మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌ను స్మ‌రించుకున్నారు.
 
"లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తీజీ హుందాత‌నం, దృఢ‌స్వ‌భావం గ‌ల వ్య‌క్తి. 

నిరాడంబ‌ర‌త‌కు మారుపేరుగా నిలిచిన ఆయ‌న జాతి సంక్షేమం కోస‌మే జీవించారు. 

ఆయ‌న చేసిన సేవ‌ల‌కుగాను ఈ జ‌యంతి ప‌ర్వ‌దినాన అపార‌మైన కృత‌జ్ఞ‌తా భావంతో ఆయ‌న‌ను స్మ‌రించుకుంటున్నాం" అని ప్ర‌ధాన‌మంత్రి సందేశం ఇచ్చారు.
 
***

(Release ID: 1660933) Visitor Counter : 145