భారత ఎన్నికల సంఘం
బీహార్ పార్లమెంటరీ నియోజకవర్గంతో సహా వివిధ రాష్ట్రాల శాసనసభలలోని సాధారణ ఖాళీల భర్తీకి ఉపఎన్నిక షెడ్యూల్‌కు- సంబంధించిన
Posted On:
29 SEP 2020 3:38PM by PIB Hyderabad
బీహార్ పార్లమెంటరీ నియోజకవర్గంతో సహా వివిధ రాష్ట్రాల శాసనసభలలో ఖాళీగా ఉన్న యాభై ఆరు (56) అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రజా ప్రతినిధులతో భర్తీకి గాను ఈ కింది విధంగా ఉప ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది:
Sl. No.
|
State
|
Number & Name of Parliamentary Constituency
|
1.
|
Bihar
|
1-Valmiki Nagar
|
Sl. No.
|
State
|
Number & Name of Assembly Constituency
|
-
|
Chhattisgarh
|
24-Marwahi(ST)
|
-
|
Gujarat
|
01-Abdasa
|
-
|
Gujarat
|
61-Limbdi
|
-
|
Gujarat
|
65-Morbi
|
-
|
Gujarat
|
94-Dhari
|
-
|
Gujarat
|
106- Gadhada (SC)
|
-
|
Gujarat
|
147-Karjan
|
-
|
Gujarat
|
173- Dangs (ST)
|
-
|
Gujarat
|
181-Kaprada(ST)
|
-
|
Haryana
|
33-Baroda
|
-
|
Jharkhand
|
10-Dumka (ST)
|
-
|
Jharkhand
|
35- Bermo
|
-
|
Karnataka
|
136-Sira
|
-
|
Karnataka
|
154-Rajarajeshwarinagar
|
-
|
Madhya Pradesh
|
04-Joura
|
-
|
Madhya Pradesh
|
5-Sumawali
|
-
|
Madhya Pradesh
|
6-Morena
|
-
|
Madhya Pradesh
|
7-Dimani
|
-
|
Madhya Pradesh
|
8-Ambah (SC)
|
-
|
Madhya Pradesh
|
12-Mehgaon
|
-
|
Madhya Pradesh
|
13-Gohad (SC)
|
-
|
Madhya Pradesh
|
15-Gwalior
|
-
|
Madhya Pradesh
|
16-Gwalior East
|
-
|
Madhya Pradesh
|
19-Dabra (SC)
|
-
|
Madhya Pradesh
|
21-Bhander (SC)
|
-
|
Madhya Pradesh
|
23-Karera (SC)
|
-
|
Madhya Pradesh
|
24-Pohari
|
-
|
Madhya Pradesh
|
28-Bamori
|
-
|
Madhya Pradesh
|
32-Ashok Nagar (SC)
|
-
|
Madhya Pradesh
|
34-Mungaoli
|
-
|
Madhya Pradesh
|
37-Surkhi
|
-
|
Madhya Pradesh
|
53- Malhara
|
-
|
Madhya Pradesh
|
87-Anuppur (ST)
|
-
|
Madhya Pradesh
|
142-Sanchi (SC)
|
-
|
Madhya Pradesh
|
161-Biaora
|
-
|
Madhya Pradesh
|
166-Agar (SC)
|
-
|
Madhya Pradesh
|
172-Hatpipliya
|
-
|
Madhya Pradesh
|
175-Mandhata
|
-
|
Madhya Pradesh
|
179-Nepanagar (ST)
|
-
|
Madhya Pradesh
|
202-Badnawar
|
-
|
Madhya Pradesh
|
211-Sanwer (SC)
|
-
|
Madhya Pradesh
|
226-Suwasra
|
-
|
Manipur
|
30-Lilong
|
-
|
Manipur
|
34-Wangjing Tentha
|
-
|
Nagaland
|
14-Southern Angami-I (ST)
|
-
|
Nagaland
|
60-Pungro-Kiphire (ST)
|
-
|
Odisha
|
38-Balasore
|
-
|
Odisha
|
102-Tirtol (SC)
|
-
|
Telangana
|
41-Dubbak
|
-
|
Uttar Pradesh
|
40- Naugawan Sadat
|
-
|
Uttar Pradesh
|
65-Bulandshahr
|
-
|
Uttar Pradesh
|
95-Tundla (SC)
|
-
|
Uttar Pradesh
|
162- Bangermau
|
-
|
Uttar Pradesh
|
218-Ghatampur (SC)
|
-
|
Uttar Pradesh
|
337- Deoria
|
-
|
Uttar Pradesh
|
367-Malhani
|
స్థానిక పండుగలు, వాతావరణ పరిస్థితులు, భద్రతా దళాల మోహరింపు, కరోనా మహమ్మారి మొదలైన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ఈ ఖాళీల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.
Poll Events
|
Schedule for bye-elections in 54 ACs of various States (except Manipur)
|
Schedule for bye-elections in one PC of Bihar and two ACs of Manipur
|
Date of Issue of Gazette Notification
|
09.10.2020
(Friday)
|
13.10.2020
(Tuesday)
|
Last Date of Nominations
|
16.10.2020
(Friday)
|
20.10.2020
(Tuesday)
|
Date for Scrutiny of Nominations
|
17.10.2020
(Saturday)
|
21.10.2020
(Wednesday)
|
Last Date for Withdrawal of candidatures
|
19.10.2020
(Monday)
|
23.10.2020
(Friday)
|
Date of Poll
|
03.11.2020
(Tuesday)
|
07.11.2020
(Saturday)
|
Date of Counting
|
10.11.2020
(Tuesday)
|
10.11.2020
(Tuesday)
|
Date before which election shall be completed
|
12.11.2020
(Thursday)
|
12.11.2020
(Thursday)
|
ఓటర్ల జాబితా..
పైన పేర్కొన్న పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు గాను
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ (01.01.2020) అర్హత తేదీగా ప్రచురించబడిన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (ఈవీఎం లు) మరియు వీవీపీఏటీలు..
పైన పేర్కొన్న ఉప ఎన్నికలకు తగిన సంఖ్యలో ఈవీఎంలు మరియు వీవీపీఏటీ లు అందుబాటులో ఉంచబడ్డాయి.
ఓటర్ల గుర్తింపు..
ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతి ప్రకారంగానే పోలింగ్ సమయంలో పైన పేర్కొన్న ఎన్నికలలో ఓటరు గుర్తింపు తప్పనిసరి. ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డులు (ఇపీఐసీ) ఓటరును గుర్తింపునకు ప్రధాన పత్రం. ఏదేమైనా, ఓటరు అతని / ఆమె ఓటు హక్కును కోల్పోకుండా చూసుకోవటానికి, ఓటరు జాబితాలో అతని / ఆమె పేరు ఉంటే ఈ కింది ప్రత్యామ్నాయ పత్రాలను కూడా చూపి తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు:
ఆధార్ కార్డ్
ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్
పాన్‌కార్డ్
బ్యాంక్ లేదా పోస్ట్ఆఫీస్ జారీ చేసిన ఫొటోగ్రాఫ్‌తో కూడిన పాస్‌బుక్
కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్
డ్రైవింగ్ లైసెన్స్
పాస్‌పోర్ట్
ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోగ్రాఫ్‌తో కూడిన సేవా గుర్తింపు కార్డులు
ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్
ఫొటోగ్రాఫ్‌తో కూడిన పెన్షన్ పత్రం
ఎంపీలు / ఎమ్మెల్యేలు / ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్..
ఎన్నికల కోసం వెళ్లే అసెంబ్లీ నియోజకవర్గం యొక్క మొత్తం లేదా ఏదైనా భాగాన్ని చేర్చిన జిల్లా(ల)లో మోడల్ ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుంది. 29 జూన్, 2017 నాడు జారీ చేసిన కమిషన్ యొక్క సూచనల సంఖ్య 437/6 / 1ఎన్ఎస్‌టీ/ 2016-సీసీఎస్ మేరకు కొంత పాక్షిక మార్పులకు లోబడి ఉంటుంది (కమిషన్ వెబ్‌సైట్‌లో లభిస్తుంది). మోడల్ ప్రవర్తనా నియమావళి అభ్యర్థులు అందరికీ, రాజకీయ పార్టీలు మరియు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది. మరోవైపు మోడల్ ప్రవర్తనా నియమావళి కేంద్ర ప్రభుత్వానికీ కూడా వర్తిస్తుంది. క్రిమినల్ వృత్తాంతం కలిగిన వారి విషయమై సంబంధిత అభ్యర్థులు మరియు సంబంధిత రాజకీయ పార్టీలు ప్రచారానికి సంబంధించి పాటించాల్సిన సూచనలు 6 మార్చి 2020, నాడు విడుదల చేసిన లేఖ నెం.3/4/2020/ఎస్‌డీఆర్/వాల్యూమ్.III మరియు 16 సెప్టెంబర్ 2020 నాడు విడుదల చేసిన 3/4/2019/ఎస్‌డీఆర్/వాల్యూమ్.IV సూచనలు అనుసరించబడుతాయి. వయో వృద్ధులు (80 ఏళ్లు పైబడినవారు), పీడబ్ల్యూ ఓటర్లు మరియు ఎన్నిక వ్యయానికి సంబంధించి నిర్వహణ మొదలైన పనుల్లో నిమగ్నమైన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలతో సహా ఇతర సూచనలు పైన పేర్కొన్న ఉప ఎన్నికలకూ వర్తిస్తాయి.
కోవిడ్ -19 నేపథ్యంలో జరగనున్న ఈ ఉప ఎన్నికల సమయంలో విస్తృత మార్గదర్శకాలు పాటించడం జరుగుతందిః
కోవిడ్-19 యొక్క వ్యాప్తి దృష్ట్యా, కమిషన్ 2020 ఆగస్టు 21 న విస్తృత మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ సమయంలో ఖచ్చితంగా పాటించాలి. దీనిని ఇక్కడ అనుబంధం-1 తో జతచేయబడింది, ఇది కమిషన్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది.
కోవిడ్ మార్గదర్శకాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 1660147)
Visitor Counter : 196