ప్రధాన మంత్రి కార్యాలయం
షహీద్ భగత్ సింగ్ జయంతి నాడు ఆయన కు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2020 9:20AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భం లో ఆయన కు నివాళులు అర్పించారు.
‘‘భరతమాత వీర పుత్రుడు అమర్ షహీద్ భగత్ సింగ్ జయంతి నాడు ఆయన కు కోటి కోటి నమస్కారాలు. వీరత్వం, పరాక్రమం నిండిన ఆయన గాథ దేశ ప్రజల కు యుగ యుగాల వరకు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1659708)
సందర్శకుల సూచీ సంఖ్య : : 226
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam