భారత ఎన్నికల సంఘం
ఎంపీ శరద్ పవార్‌కు ఐటీ నోటీసు ఇవ్వమని ఈసీఐ నుంచి సీబీడీటీకి ఎలాంటి ఆదేశం రాలేదు
Posted On:
23 SEP 2020 11:22AM by PIB Hyderabad
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, పార్లమెంటు సభ్యుడు శరద్ పవార్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసు ఇచ్చిందని మీడియాలోని కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో, శరద్ పవార్‌కు నోటీసు ఇమ్మని భారత ఎన్నికల సంఘం నుంచి సీబీడీటీకి ఎలాంటి నిర్దేశం రాలేదని స్పష్టీకరించడమైనది.
***
(Release ID: 1658163)
Visitor Counter : 127