ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా పరిస్థితి

కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 76%, పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లోనే కేంద్రీకృతమై ఉన్నాయి

Posted On: 21 SEP 2020 1:03PM by PIB Hyderabad

దేశంలో గత 24 గంటల్లో మొత్తం 86,961 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నిర్ధారణ అయిన వాటిలో, 76% కేసులు 10 రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఒక్క మహారాష్ట్ర లోనే 20,000 మందికి పైగా మరియు ఆంధ్రప్రదేశ్ 8,000 కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో 1,130 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా గత 24 గంటల్లో 10 రాష్ట్రాలు / యుటిలలోనే 86% మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 455 మంది మరణించారు, కర్ణాటక లో 101 మంది, ఉత్తర ప్రదేశ్లో 94 మరణాలు సంభవించాయి.

 

 

******


(Release ID: 1657294) Visitor Counter : 213