రాష్ట్రపతి సచివాలయం
పత్రిక సమాచారం
प्रविष्टि तिथि:
18 SEP 2020 7:37AM by PIB Hyderabad
శ్రీమతి హర్‌సిమ్రత్ కౌర్ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పదవికి చేసిన రాజీనామాను,
ప్రధాని సూచన మేరకు, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ ఆమోదం, రాజ్యాంగంలోని 75వ ఆర్టికల్, 2వ నిబంధన కింద తక్షణం అమల్లోకి వచ్చింది.
ప్రధాని సూచన మేరకు, కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌కు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ
అదనపు బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు.
***
(रिलीज़ आईडी: 1656125)
आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam