ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ నుంచి కోలుకోవటంలో భారత్ సరికొత్త రికార్డు
24 గంటల్లో డిశ్చార్జ్ అయిన కోవిడ్ బాధితులు 87,472 మంది
ఎక్కువ మంది బాధితులు ఉన్న 5 రాష్ట్రాల్లోనే కోలుకున్నవారూ అధికం
Posted On:
18 SEP 2020 12:04PM by PIB Hyderabad
ఒక్కరోజులో కోలుకున్నవారి సంఖ్యలో భారత్ సరికొత్త రికార్డు స్థాపించింది.
చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులలో గడిచిన 24 గంటల్లో 87,472 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ కావటమో, ఐసొలేషన్ నుంచి బైటపడటమో జరిగింది.
భారతదేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టు నమోదవుతూ వస్తోంది. గత 11 రోజులలో ప్రతిరోజూ 70,000 కు ఒపైగా కరోనా బాధితులు కోలుకుంటున్నారు. దీంతో కోలుకున్నవారి శాతం ఈ రోజు 78.86% కు పెరిగింది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 41,12,551 కు చేరింది.
ప్రస్తుతం 30,94,797 మంది ఇంకా చికిత్సలో ఉండగా వారికి 4.04 రెట్లమంది కోలుకొని బైటపడ్దారు.
చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు అత్యధికంగా ఉన్న మొదటి ఐదురాష్టాల్లోనే కోలుకుంటున్నవారు కూడా అత్యధికంగా ఉన్నారు.
చికిత్స పొందుతూ ఉన్న బాధితులలో 59.8% మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే నమోదయ్యారు. ఇవే ఐదు రాష్ట్రాలలో కోలుకున్నవారిశాతం కూడా అధికంగా 59.3% గా నమోదు కావటం గమనార్హం.
కొత్తగా కోలుకుంటున్నట్టు నమోదవుతున్న వారిలో 90% మంది 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు.
ఇప్పుడు తాజాగా కోలుకున్నవారిలో మహారాష్ట్ర (19,522) మొత్తం కొత్త కేసుల్లో 22.31% కాగా ఆంధ్రప్రదేశ్ (12.24%), కర్నాటక (8.3%), తమిళనాడు (6.31%) చత్తీస్ గఢ్ (6.0%) కలిపి 32.8% కొత్తగా కోలుకున్న కేసులు నమోదు చేశాయి. ఇవన్నీ కలిపి చూస్తే 55.1% మంది కొత్తగా కోలుకున్నవారు ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నారు.
చికిత్సా విధానం, కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు చికిత్సకు సంబంధించి అందిస్తున్న మార్గదర్శకాలు బాగా పనిచేశాయనటానికి నిదర్శనమే ఇలా పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు కోలుకోవటం. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న ఆధారాలను తెలియజేస్తూ చికిత్సను మెరుగుపరచగలిగింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఎయిమ్స్ సహకారంతో కోవిడ్ నిర్వహణమీద జాతీయ స్థాయిలో ఈ-ఐసియు నిర్వహిస్తూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఐసియు డాక్టర్లకు మార్గదర్శనం చేసింది. వారానికి రెండు సార్లు మంగళ, శుక్రవారాల్లో నిర్వహించిన సెషన్ల వలన దేశంలో కోలుకుంటున్నవారి శాతం తగ్గటంతోబాటు మరణాల శాతం కూడా బాగా తగ్గింది. ఇప్పటివరకు 19 ఈ-ఐసియు ల ద్వారా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 249 ఆస్పత్రులను చేరుకున్నారు.
రెమిడిసెవిర్ లాంటి ఔషధాలను ప్రయోగాత్మకంగా వాడి చూడటానికి కూడా భారత్ అనుమతించింది. ప్లాస్మా చికిత్స, స్టెరాయిడ్స్. యాంటీ కొయాగ్యులెంట్స్ వాడకానికి అనుమతించటం ద్వారా కోవిడ్ బాధితులు కోలుకునేందుకు దోహదపడింది. పర్యవేక్షణతో కూడిన హోమ్ ఐసొలేషన్, సకాలంలో బాధితులను ఆస్పత్రులకు తరలించటానికి మెరుగైన ఆంబులెన్స్ సేవలు, అవిచ్ఛిన్నంగా వైద్య సేవలందించటం లాంటి చర్యలు తగిన ఫలితాలనిచ్చాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల కృషికి తోడుగా నిలవటానికి కేంద్రం నిపుణుల బృందాలను అక్కడికి పంపింది. క్రమం తప్పకుండా సమీక్షించటం వలన ఆస్పత్రులలో తగినంత ఆక్సిజెన్ అందుబాటులో ఉండేట్టు చూడగలిగింది. ఈ చర్యలన్నీ ఉమ్మడిగా ఫలితాలనివ్వటంతో భారతదేశంలో కోలుకుంటున్నవారి శాతం పెరగటానికి, మరణాల శాతం (ప్రస్తుతం 1.62%) బాగా తగ్గటానికి దారితీసింది.
సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
చికిత్సలో ఉన్న కేసులు
|
ధ్రువపడిన కేసులు
|
మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు
|
మొత్తం మరణాలు
|
18.09.2020
నాటికి
|
18.09.2020
నాటికి
|
17.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
18.09.2020
నాటికి
|
17.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
18.09.2020
నాటికి
|
17.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
TOTAL CASES
|
1017754
|
5214677
|
5118253
|
96424
|
4112551
|
4025079
|
87472
|
84372
|
83198
|
1174
|
1
|
మహారాష్ట్ర
|
302135
|
1145840
|
1121221
|
24619
|
812354
|
792832
|
19522
|
31351
|
30883
|
468
|
2
|
కర్నాటక
|
103650
|
494356
|
484990
|
9366
|
383077
|
375809
|
7268
|
7629
|
7536
|
93
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
88197
|
601462
|
592760
|
8702
|
508088
|
497376
|
10712
|
5177
|
5105
|
72
|
4
|
ఉత్తరప్రదేశ్
|
68235
|
336294
|
330265
|
6029
|
263288
|
258573
|
4715
|
4771
|
4690
|
81
|
5
|
తమిళనాడు
|
46610
|
525420
|
519860
|
5560
|
470192
|
464668
|
5524
|
8618
|
8559
|
59
|
6
|
చత్తీస్ గఢ్
|
36036
|
77775
|
73966
|
3809
|
41111
|
35885
|
5226
|
628
|
611
|
17
|
7
|
కేరళ
|
34380
|
122214
|
117863
|
4351
|
87345
|
84608
|
2737
|
489
|
480
|
9
|
8
|
ఒడిశా
|
33026
|
167161
|
162920
|
4241
|
133466
|
129859
|
3607
|
669
|
656
|
13
|
9
|
ఢిల్లీ
|
31721
|
234701
|
230269
|
4432
|
198103
|
194516
|
3587
|
4877
|
4839
|
38
|
10
|
తెలంగాణ
|
30673
|
167046
|
165003
|
2043
|
135357
|
133555
|
1802
|
1016
|
1005
|
11
|
11
|
అస్సాం
|
28208
|
150349
|
148969
|
1380
|
121613
|
119367
|
2246
|
528
|
511
|
17
|
12
|
పశ్చిమ బెంగాల్
|
24336
|
215580
|
212383
|
3197
|
187061
|
184113
|
2948
|
4183
|
4123
|
60
|
13
|
మధ్యప్రదేశ్
|
21631
|
97906
|
95515
|
2391
|
74398
|
71535
|
2863
|
1877
|
1844
|
33
|
14
|
పంజాబ్
|
21568
|
90032
|
87184
|
2848
|
65818
|
63570
|
2248
|
2646
|
2592
|
54
|
15
|
హర్యానా
|
21014
|
103773
|
101316
|
2457
|
81690
|
78937
|
2753
|
1069
|
1045
|
24
|
16
|
జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)
|
20239
|
59711
|
58244
|
1467
|
38521
|
37809
|
712
|
951
|
932
|
19
|
17
|
రాజస్థాన్
|
17495
|
109473
|
107680
|
1793
|
90685
|
89352
|
1333
|
1293
|
1279
|
14
|
18
|
గుజరాత్
|
15975
|
118926
|
117547
|
1379
|
99681
|
98029
|
1652
|
3270
|
3256
|
14
|
19
|
జార్ఖండ్
|
13703
|
67100
|
66074
|
1026
|
52807
|
51357
|
1450
|
590
|
579
|
11
|
20
|
బీహార్
|
13156
|
164051
|
162463
|
1588
|
150040
|
148656
|
1384
|
855
|
848
|
7
|
21
|
ఉత్తరాఖండ్
|
11714
|
37139
|
35947
|
1192
|
24965
|
24432
|
533
|
460
|
447
|
13
|
22
|
త్రిపుర
|
7162
|
20949
|
20676
|
273
|
13559
|
12956
|
603
|
228
|
222
|
6
|
23
|
గోవా
|
5612
|
26783
|
26139
|
644
|
20844
|
20445
|
399
|
327
|
319
|
8
|
24
|
పుదుచ్చేరి
|
4744
|
21428
|
21111
|
317
|
16253
|
15923
|
330
|
431
|
418
|
13
|
25
|
హిమాచల్ ప్రదేశ్
|
4146
|
11190
|
10795
|
395
|
6946
|
6558
|
388
|
98
|
91
|
7
|
26
|
చండీగఢ్
|
3085
|
9256
|
8958
|
298
|
6062
|
5683
|
379
|
109
|
104
|
5
|
27
|
మేఘాలయ
|
1983
|
4356
|
4195
|
161
|
2342
|
2264
|
78
|
31
|
29
|
2
|
28
|
అరుణాచల్ ప్రదేశ్
|
1871
|
6851
|
6692
|
159
|
4967
|
4787
|
180
|
13
|
13
|
0
|
29
|
మణిపూర్
|
1841
|
8430
|
8320
|
110
|
6538
|
6521
|
17
|
51
|
48
|
3
|
30
|
నాగాలాండ్
|
1193
|
5306
|
5263
|
43
|
4098
|
3987
|
111
|
15
|
15
|
0
|
31
|
లద్దాఖ్ (కేంద్రపాలిత)
|
972
|
3576
|
3535
|
41
|
2558
|
2536
|
22
|
46
|
46
|
0
|
32
|
మిజోరం
|
585
|
1534
|
1506
|
28
|
949
|
939
|
10
|
0
|
0
|
0
|
33
|
సిక్కిం
|
463
|
2274
|
2221
|
53
|
1789
|
1722
|
67
|
22
|
19
|
3
|
34
|
దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్
|
221
|
2831
|
2810
|
21
|
2608
|
2575
|
33
|
2
|
2
|
0
|
35
|
అండమాన్ నికోబార్ దీవులు
|
174
|
3604
|
3593
|
11
|
3378
|
3345
|
33
|
52
|
52
|
0
|
36
|
లక్షదీవులు
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
***
(Release ID: 1656100)
Visitor Counter : 208
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam