ప్రధాన మంత్రి కార్యాలయం
రథ యాత్ర సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 JUN 2020 10:26AM by PIB Hyderabad
రథ యాత్ర సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘పవిత్రమూ, పునీతమూ అయినటువంటి భగవాన్ జగన్నాథుని రథ యాత్ర సందర్భం లో అందరి కి ఇవే నా యొక్క హృదయపూర్వక శుభకామన లు. భక్తి తో మరియు శ్రద్ధ తో నిండివుండే ఈ యాత్ర దేశ ప్రజల జీవనం లో సుఖాన్ని, సమృద్ధి ని, సౌభాగ్యాన్ని మరియు ఆరోగ్యాన్ని కొనితెచ్చును గాక. జయ్ జగన్నాథ్’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1654977)
సందర్శకుల సూచీ సంఖ్య : : 210
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam