ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ పర్బ నాడు ఒడిశా ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 JUN 2020 2:30PM by PIB Hyderabad

ఒడిశా ప్రజల కు ప్రత్యేక పండుగ రోజైన రాజ పర్బ నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఎంతో ప్రత్యేకమైనటువంటి పండుగ రోజు ‘రాజ పర్బ’ ను పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు.  ఈ సందర్భం ఆనంద భావన ను మరియు సంఘం లో సౌభ్రాతృత్వాన్ని బలపరచు గాక.  అలాగే, నా తోటి పౌరుల కు మంచి స్వస్థత మరియు శ్రేయం ప్రాప్తించాలి అంటూ నేను ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తాను’’ అని  ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***
 


(రిలీజ్ ఐడి: 1654973) సందర్శకుల సూచీ సంఖ్య : : 160