ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో ఒకే రోజులో రికార్డు స్థాయిలో కోలుకున్న కోవిడ్ బాధితులు
గడిచిన 24 గంటల్లో కోలుకున్నవారు అత్యధిక స్థాయిలో 82,961 మందిగా నమోదు
ఒక్క మహారాష్ట్రలోనే కొత్తగా కోలుకున్నవారు నాలుగోవంతు వాటా
చికిత్సలో ఉన్నవారికి నాలుగు రెట్లుగా నమోదైన కోలుకున్నవారు
Posted On:
16 SEP 2020 11:57AM by PIB Hyderabad
భారత్ లో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఒక్కరోజులోనే అత్యధికంగా 82,961 మంది కోవిడ్ బాధితులు కోలుకోవటం సరికొత్త రికార్డు. వీళ్ళంతా ఆస్పత్రులనుంచి లేదా ఇళ్ళలో ఐసొలేషన్ నుంచి విముక్తి పొందినవారే. ఇంత పెద్ద సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో కోలుకున్నవారి శాతం 78.53% అయింది.
ఏడు రోజుల సగటు చూసినా కోలుకున్నవారి సంఖ్య ఒకే స్థాయిలో పైపైకి ఎగబాకుతోంది.
ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 39,42,360 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర 19423 కేసులతో 23.41% కొత్తగా కోలుకున్నవారి శాతం చూపుతుండగా ఆంధ్రప్రదేశ్ (9628), కర్నాటక (7406), ఉత్తరప్రదేశ్ (6680) తమిళనాడు (5735) కలిసి 35.5% కొత్తగా కోలుకున్నవారి శాతం చూపుతున్నాయి.
దాదాపు 59% కొత్తగా కోలుకున్న కేసులు ఈ ఐదు రాష్ట్రాలకు చెందినవే.
27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోలుకున్నవారి శాతం 70% పైగా చూపుతున్నాయి.
దేశంలో ప్రస్తుతం 9,95,933 మంది కోవిడ్ చికిత్సలో ఉన్నారు.
చికిత్సలో ఉన్నవారికి, కోలుకున్నవారికి మధ్య తేదా ఈరోజు 29 లక్షలు (29,46,427) దాటింది. చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్నవారు 4 రెట్లు (3.96) ఎక్కువగా ఉన్నారు.
మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు కలిసి ఉమ్మడిగా 60% చికిత్సలో ఉన్నవారిని చూపుతున్నాయి.
చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులలో 70% మంది అత్యధికంగా ప్రభావితమైన తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు.
గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 90,123 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 20,000 కు పైగా కొత్త కేసులు నమోదైన మహారాష్ట్ర ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (8846) కర్నాటక (7576) ఉన్నాయి.
సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
చికిత్సలో ఉన్న కేసులు
|
ధ్రువపడిన కేసులు
|
మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు
|
మొత్తం మరణాలు
|
16.09.2020
నాటికి
|
16.09.2020
నాటికి
|
15.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
16.09.2020
నాటికి
|
15.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
16.09.2020
నాటికి
|
15.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
మొత్తం కేసులు
|
995933
|
5020359
|
4930236
|
90123
|
3942360
|
3859399
|
82961
|
82066
|
80776
|
1290
|
1
|
మహారాష్ట్ర
|
292174
|
1097856
|
1077374
|
20482
|
775273
|
755850
|
19423
|
30409
|
29894
|
515
|
2
|
కర్నాటక
|
98555
|
475265
|
467689
|
7576
|
369229
|
361823
|
7406
|
7481
|
7384
|
97
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
92353
|
583925
|
575079
|
8846
|
486531
|
476903
|
9628
|
5041
|
4972
|
69
|
4
|
ఉత్తరప్రదేశ్
|
67335
|
324036
|
317195
|
6841
|
252097
|
245417
|
6680
|
4604
|
4491
|
113
|
5
|
తమిళనాడు
|
46806
|
514208
|
508511
|
5697
|
458900
|
453165
|
5735
|
8502
|
8434
|
68
|
6
|
చత్తీస్ గఢ్
|
35909
|
70777
|
67327
|
3450
|
34279
|
33109
|
1170
|
589
|
573
|
16
|
7
|
ఒడిశా
|
32267
|
158650
|
155005
|
3645
|
125738
|
122024
|
3714
|
645
|
637
|
8
|
8
|
కేరళ
|
31226
|
114033
|
110818
|
3215
|
82341
|
79809
|
2532
|
466
|
454
|
12
|
9
|
తెలంగాణ
|
30401
|
162844
|
160571
|
2273
|
131447
|
129187
|
2260
|
996
|
984
|
12
|
10
|
ఢిల్లీ
|
29787
|
225796
|
221533
|
4263
|
191203
|
188122
|
3081
|
4806
|
4770
|
36
|
11
|
అస్సాం
|
29180
|
146575
|
144166
|
2409
|
116903
|
115054
|
1849
|
492
|
482
|
10
|
12
|
పశ్చిమ బెంగాల్
|
23942
|
209146
|
205919
|
3227
|
181142
|
178223
|
2919
|
4062
|
4003
|
59
|
13
|
మధ్యప్రదేశ్
|
21620
|
93053
|
90730
|
2323
|
69613
|
67711
|
1902
|
1820
|
1791
|
29
|
14
|
పంజాబ్
|
21154
|
84482
|
82113
|
2369
|
60814
|
58999
|
1815
|
2514
|
2424
|
90
|
15
|
హర్యానా
|
20430
|
98622
|
96129
|
2493
|
77166
|
74712
|
2454
|
1026
|
1000
|
26
|
16
|
జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)
|
18678
|
56654
|
55325
|
1329
|
37062
|
36381
|
681
|
914
|
895
|
19
|
17
|
రాజస్థాన్
|
16761
|
105898
|
104138
|
1760
|
87873
|
86162
|
1711
|
1264
|
1250
|
14
|
18
|
గుజరాత్
|
16357
|
116183
|
114834
|
1349
|
96582
|
95138
|
1444
|
3244
|
3227
|
17
|
19
|
జార్ఖండ్
|
14118
|
64439
|
62737
|
1702
|
49750
|
48112
|
1638
|
571
|
561
|
10
|
20
|
బీహార్
|
13055
|
160871
|
160366
|
505
|
146980
|
145560
|
1420
|
836
|
831
|
5
|
21
|
ఉత్తరాఖండ్
|
10739
|
34407
|
33016
|
1391
|
23230
|
22213
|
1017
|
438
|
429
|
9
|
22
|
త్రిపుర
|
7498
|
20150
|
19696
|
454
|
12435
|
11925
|
510
|
217
|
207
|
10
|
23
|
గోవా
|
5102
|
25511
|
24898
|
613
|
20094
|
19648
|
446
|
315
|
304
|
11
|
24
|
పుదుచ్చేరి
|
4674
|
20601
|
20226
|
375
|
15522
|
15027
|
495
|
405
|
394
|
11
|
25
|
హిమాచల్ ప్రదేశ్
|
3801
|
10335
|
9923
|
412
|
6444
|
6182
|
262
|
90
|
82
|
8
|
26
|
చండీగఢ్
|
2991
|
8592
|
8245
|
347
|
5502
|
5300
|
202
|
99
|
98
|
1
|
27
|
మేఘాలయ
|
1818
|
4036
|
3864
|
172
|
2190
|
2151
|
39
|
28
|
27
|
1
|
28
|
అరుణాచల్ ప్రదేశ్
|
1795
|
6466
|
6298
|
168
|
4658
|
4531
|
127
|
13
|
11
|
2
|
29
|
మణిపూర్
|
1745
|
8210
|
7971
|
239
|
6418
|
6340
|
78
|
47
|
46
|
1
|
30
|
నాగాలాండ్
|
1269
|
5229
|
5214
|
15
|
3945
|
3915
|
30
|
15
|
10
|
5
|
31
|
లద్దాఖ్ (కేంద్రపాలిత)
|
938
|
3499
|
3419
|
80
|
2517
|
2475
|
42
|
44
|
41
|
3
|
32
|
మిజోరం
|
558
|
1480
|
1468
|
12
|
922
|
919
|
3
|
0
|
0
|
0
|
33
|
సిక్కిం
|
464
|
2173
|
2119
|
54
|
1690
|
1521
|
169
|
19
|
16
|
3
|
34
|
దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్
|
229
|
2783
|
2763
|
20
|
2552
|
2513
|
39
|
2
|
2
|
0
|
35
|
అండమాన్ నికోబార్ దీవులు
|
204
|
3574
|
3557
|
17
|
3318
|
3278
|
40
|
52
|
52
|
0
|
36
|
లక్షదీవులు
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
***
(Release ID: 1654935)
Visitor Counter : 285
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam