ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పెరుగుదల బాటలో 78% చేరిన కోలుకున్నవారి శాతం
చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 28 లక్షలు అధికం
ఐదు తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లోనే 60% మంది చికిత్సలో ఉన్న బాధితులు
Posted On:
14 SEP 2020 11:11AM by PIB Hyderabad
కోవిడ్ నుంచి కోలుకుంటున్న దిశగా భారత్ యాత్ర కొనసాగుతూ ఈ రోజు మరొక మైలురాయి దాటింది. కోలుకుంటున్నవారి శాతం 78.00% చేరింది. రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదనటానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
గడిచిన 24 గంటలలో 77,512 మంది కోవిడ్ నుంచి విముక్తి పొందారు . దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 37,80,107 కు చేరింది. ఇలా కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్న వారికీ మధ్య తేడా పెరుగుతూ వస్తోంది. ఈ రోజు అది దాదాపు 28 లక్షలకు (27,93,509) చేరింది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 9,86,598 గా ఉంది. వీరిలో 60% మందికి పైగా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. అవి : మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు. కోలుకుంటున్నవారిలో కూడా 60% ఈ రాష్ట్రాలకు చెందినవారే కావటం గమనార్హం.
గడిచిన 24 గంటలలో కొత్తగా 92,071 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో మహారాష్ట్ర అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 22,000 కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 9,800 కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసులలో దాదాపు 60% కేసులు ఐదు రాష్ట్రాలవే కాగా అవి: మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్.
ఇక మరణాల విషయానికొస్తే గడిచిన 24 గంటలలో 1,136 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన ఈ మరణాలలో దాదాపు 53% మూడు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అవి: మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నిన్నటి మరణాలలో 36% పైగా మహారాష్ట్ర (416 ) నుంచే కావటం గమనార్హం.
సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
చికిత్సలో ఉన్న కేసులు
|
ధ్రువపడిన కేసులు
|
మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు
|
మొత్తం మరణాలు
|
14.09.2020
నాటికి
|
14.09.2020
నాటికి
|
13.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
14.09.2020
నాటికి
|
13.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
14.09.2020
నాటికి
|
13.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
మొత్తం కేసులు
|
986598
|
4846427
|
4754356
|
92071
|
3780107
|
3702595
|
77512
|
79722
|
78586
|
1136
|
1
|
మహారాష్ట్ర
|
290716
|
1060308
|
1037765
|
22543
|
740061
|
728512
|
11549
|
29531
|
29115
|
416
|
2
|
కర్నాటక
|
99222
|
459445
|
449551
|
9894
|
352958
|
344556
|
8402
|
7265
|
7161
|
104
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
95072
|
567123
|
557587
|
9536
|
467139
|
457008
|
10131
|
4912
|
4846
|
66
|
4
|
ఉత్తరప్రదేశ్
|
68122
|
312036
|
305831
|
6205
|
239485
|
233527
|
5958
|
4429
|
4349
|
80
|
5
|
తమిళనాడు
|
47012
|
502759
|
497066
|
5693
|
447366
|
441649
|
5717
|
8381
|
8307
|
74
|
6
|
ఒడిశా
|
31539
|
150807
|
146894
|
3913
|
118642
|
115279
|
3363
|
626
|
616
|
10
|
7
|
చత్తీస్ గఢ్
|
31505
|
63991
|
61763
|
2228
|
31931
|
27978
|
3953
|
555
|
539
|
16
|
8
|
తెలంగాణ
|
30532
|
158513
|
157096
|
1417
|
127007
|
124528
|
2479
|
974
|
961
|
13
|
9
|
కేరళ
|
30140
|
108278
|
105139
|
3139
|
77699
|
75844
|
1855
|
439
|
425
|
14
|
10
|
ఢిల్లీ
|
28812
|
218304
|
214069
|
4235
|
184748
|
181295
|
3453
|
4744
|
4715
|
29
|
11
|
అస్సాం
|
28161
|
141763
|
140471
|
1292
|
113133
|
110885
|
2248
|
469
|
453
|
16
|
12
|
పశ్చిమ బెంగాల్
|
23624
|
202708
|
199493
|
3215
|
175139
|
172085
|
3054
|
3945
|
3887
|
58
|
13
|
మధ్యప్రదేశ్
|
20487
|
88247
|
85966
|
2281
|
65998
|
64398
|
1600
|
1762
|
1728
|
34
|
14
|
హర్యానా
|
20079
|
93641
|
91115
|
2526
|
72587
|
70713
|
1874
|
975
|
956
|
19
|
15
|
పంజాబ్
|
19787
|
79679
|
77057
|
2622
|
57536
|
55385
|
2151
|
2356
|
2288
|
68
|
16
|
జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)
|
17481
|
54096
|
52410
|
1686
|
35737
|
35285
|
452
|
878
|
864
|
14
|
17
|
రాజస్థాన్
|
16654
|
102408
|
100705
|
1703
|
84518
|
82902
|
1616
|
1236
|
1221
|
15
|
18
|
గుజరాత్
|
16407
|
113500
|
112174
|
1326
|
93883
|
92678
|
1205
|
3210
|
3195
|
15
|
19
|
జార్ఖండ్
|
14336
|
61474
|
60460
|
1014
|
46583
|
45074
|
1509
|
555
|
542
|
13
|
20
|
బీహార్
|
14113
|
158285
|
156703
|
1582
|
143350
|
141499
|
1851
|
822
|
808
|
14
|
21
|
ఉత్తరాఖండ్
|
10519
|
31973
|
30336
|
1637
|
21040
|
20153
|
887
|
414
|
402
|
12
|
22
|
త్రిపుర
|
7429
|
19165
|
18910
|
255
|
11536
|
11132
|
404
|
200
|
194
|
6
|
23
|
గోవా
|
5173
|
24592
|
24185
|
407
|
19129
|
18576
|
553
|
290
|
286
|
4
|
24
|
పుదుచ్చేరి
|
4878
|
19833
|
19445
|
388
|
14570
|
14228
|
342
|
385
|
370
|
15
|
25
|
హిమాచల్ ప్రదేశ్
|
3364
|
9555
|
9229
|
326
|
6114
|
5962
|
152
|
77
|
73
|
4
|
26
|
చండీగఢ్
|
2728
|
7991
|
7542
|
449
|
5170
|
4864
|
306
|
93
|
92
|
1
|
27
|
అరుణాచల్ ప్రదేశ్
|
1732
|
6121
|
5975
|
146
|
4379
|
4253
|
126
|
10
|
10
|
0
|
28
|
మణిపూర్
|
1638
|
7875
|
7731
|
144
|
6191
|
6102
|
89
|
46
|
45
|
1
|
29
|
మేఘాలయ
|
1623
|
3724
|
3615
|
109
|
2075
|
2020
|
55
|
26
|
25
|
1
|
30
|
నాగాలాండ్
|
1172
|
5083
|
5064
|
19
|
3901
|
3839
|
62
|
10
|
10
|
0
|
31
|
లద్దాఖ్ (కేంద్రపాలిత)
|
869
|
3345
|
3294
|
51
|
2436
|
2414
|
22
|
40
|
39
|
1
|
32
|
మిజోరం
|
598
|
1428
|
1414
|
14
|
830
|
823
|
7
|
0
|
0
|
0
|
33
|
సిక్కిం
|
567
|
2086
|
2055
|
31
|
1505
|
1503
|
2
|
14
|
11
|
3
|
34
|
దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్
|
255
|
2745
|
2725
|
20
|
2488
|
2444
|
44
|
2
|
2
|
0
|
35
|
అండమాన్ నికోబార్ దీవులు
|
252
|
3546
|
3521
|
25
|
3243
|
3202
|
41
|
51
|
51
|
0
|
36
|
లక్షదీవులు
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
(Release ID: 1654023)
Visitor Counter : 226
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam