ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం


కోలుకుంటున్నవారి సంఖ్య వేగంగా పెరుగుదల

ఇప్పటివరకూ మొత్తం కోలుకున్నవారు 37 లక్షల పైమాటే

రోజువారీ కోలుకుంటున్నవారిలో 58% మంది 5 రాష్ట్రాలనుంచే

Posted On: 13 SEP 2020 11:02AM by PIB Hyderabad

భారత్ లో రోజూ కోలుకుంటున్నవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ రోజుకు 70,000 కు పైబడి నమోదవుతూ ఉంది. తదేక దృష్టితో, సమన్వయం చేసుకుంటూ, ప్రతిస్పందనతో కూడిన చర్యలతో, దూకుడుగా జరిపే పరీక్షల ద్వారా తొలిదశలోనే గుర్తిస్తూ, సరైన నిఘా ద్వారా ఆనవాలు పట్టి అత్యంత ప్రామాణికమైన చికిత్సావిధానాల ద్వారా  ఈ ఫలితాలు సాధించగలుగుతోంది.

 

గడిచిన 24 గంటల్లో దేశంలో 78,399 మంది కోలుకున్నట్టు నమోదైంది. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 37,02,595 కు చేరింది. అంటే కోవిడ్ పాజిటివ్ గా తేలినవారిలో 77.88% మంది కోలుకున్నారు

కొత్తగా కోలుకున్నవారిలో 58% మంది ఐదు రాష్ట్రాలకు చెందినవారే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రాలు: మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, వాటిలో మహారాష్టలో అత్యధికంగా ఒక్కరోజులో 13,000 కు మించి కోలుకుంటూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో రోజుకు కోలుకుంటున్నవారు 10,000 కు పైబడుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 94,372  కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 22,000 కు పైగా కేసులు నమోదు కాగా ఆ తరువాత స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో తొమ్మిదేసి వేలకు మించిన కేసులు నమోదయ్యాయి.

దాదాపు 57% కొత్త కేసులు ఐదు రాష్ట్రాలకు చెందినవి కాగా అవే ఐదు రాష్ట్రాలు 58% కొత్తగా కోలుకున్న కేసులనూ చూపుతున్నాయి.

దేశంలో ఇప్పుడు మొత్తం చికిత్సలో ఉన్న  కేసులు 9,73,175.  ఇందులో మహారాష్ట్రలో 2,80,000 కు పైగా ఉండగా ఆ తరువాత స్థానంలో కర్నాటక 97,000 కేసులతో ఉంది.

మొత్తం చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్యలో 60% ఐదు రాష్ట్రాలకు చెందినదే కాగా వాటిలో మహారాష్ట్ర (28.79%), కర్నాటక (10.05%), ఆంధ్రప్రదేశ్ (9.84%), ఉత్తరప్రదేశ్ (6.98%) తమిళనాడు (4.84%) ఉన్నాయి.

ఇక మరణాల విషయానికొస్తే, గడిచిన 24 గంటల్లో 1,114 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 391 మంది చనిపోగా, 94 మరణాలతో కర్నాటక రెండో స్థానంలోను, 76  మరణాలు నమోదైన తమిళనాడు మూడో స్థానంలోను ఉన్నాయి.

 

   
 

#

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

చికిత్సలో ఉన్న కేసులు

ధ్రువపడిన కేసులు

మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు

మొత్తం మరణాలు

 

 
 

13.09.2020 నాటికి

13.09.2020 నాటికి

12.09.2020 నాటికి

నిన్నటి నుంచి మార్పులు

13.09.2020 నాటికి

12.09.2020 నాటికి

నిన్నటి నుంచి మార్పులు

13.09.2020 నాటికి

12.09.2020 నాటికి

నిన్నటి నుంచి మార్పులు

 
 

మొత్తం కేసులు

973175

4754356

4659984

94372

3702595

3624196

78399

78586

77472

1114

 

1

మహారాష్ట్ర

280138

1037765

1015681

22084

728512

715023

13489

29115

28724

391

 

2

కర్నాటక

97834

449551

440411

9140

344556

334999

9557

7161

7067

94

 

3

ఆంధ్ర ప్రదేశ్

95733

557587

547686

9901

457008

446716

10292

4846

4779

67

 

4

ఉత్తరప్రదేశ్

67955

305831

299045

6786

233527

227442

6085

4349

4282

67

 

5

తమిళనాడు

47110

497066

491571

5495

441649

435422

6227

8307

8231

76

 

6

చత్తీస్ గఢ్

33246

61763

58643

3120

27978

27123

855

539

519

20

 

7

తెలంగాణ

31607

157096

154880

2216

124528

121925

2603

961

950

11

 

8

ఒడిశా

30999

146894

143117

3777

115279

112062

3217

616

605

11

 

9

అస్సాం

29133

140471

138339

2132

110885

108329

2556

453

430

23

 

10

కేరళ

28870

105139

102254

2885

75844

73900

1944

425

410

15

 

11

ఢిల్లీ

28059

214069

209748

4321

181295

178154

3141

4715

4687

28

 

12

పశ్చిమ బెంగాల్

23521

199493

196332

3161

172085

169043

3042

3887

3828

59

 

13

మధ్యప్రదేశ్

19840

85966

83619

2347

64398

62936

1462

1728

1691

37

 

14

హర్యానా

19446

91115

88332

2783

70713

68525

2188

956

932

24

 

15

పంజాబ్

19384

77057

74616

2441

55385

53308

2077

2288

2212

76

 

16

రాజస్థాన్

16582

100705

99036

1669

82902

81970

932

1221

1207

14

 

17

గుజరాత్

16301

112174

110809

1365

92678

91343

1335

3195

3180

15

 

18

జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)

16261

52410

50712

1698

35285

34689

596

864

854

10

 

19

జార్ఖండ్

14844

60460

59040

1420

45074

43328

1746

542

532

10

 

20

బీహార్

14396

156703

155445

1258

141499

139458

2041

808

797

11

 

21

ఉత్తరాఖండ్

9781

30336

29221

1115

20153

19428

725

402

388

14

 

22

త్రిపుర

7584

18910

18281

629

11132

10734

398

194

182

12

 

23

గోవా

5323

24185

23445

740

18576

18065

511

286

276

10

 

24

పుదుచ్చేరి

4847

19445

19026

419

14228

13783

445

370

365

5

 

25

హిమాచల్ ప్రదేశ్

3194

9229

8784

445

5962

5839

123

73

71

2

 

26

చండీగఢ్

2586

7542

7292

250

4864

4600

264

92

86

6

 

27

అరుణాచల్ ప్రదేశ్

1712

5975

5825

150

4253

4126

127

10

10

0

 

28

మణిపూర్

1584

7731

7579

152

6102

6002

100

45

44

1

 

29

మేఘాలయ

1570

3615

3447

168

2020

1889

131

25

24

1

 

30

నాగాలాండ్

1215

5064

4946

118

3839

3802

37

10

10

0

 

31

లద్దాఖ్ (కేంద్రపాలిత)

841

3294

3228

66

2414

2387

27

39

38

1

 

32

మిజోరం

591

1414

1379

35

823

790

33

0

0

0

 

33

సిక్కిం

541

2055

2026

29

1503

1486

17

11

8

3

 

34

దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్

279

2725

2695

30

2444

2413

31

2

2

0

 

35

అండమాన్ నికోబార్ దీవులు

268

3521

3494

27

3202

3157

45

51

51

0

 

36

లక్షదీవులు

0

0

0

0

0

0

0

0

0

0

 
   

 

****


(Release ID: 1653771) Visitor Counter : 238