ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మీద తాజాసమాచారం
ఒకేరోజు అత్యధికంగా కోలుకోవటంలో మరో శిఖరం అధిరోహించిన భారత్
గత 24 గంటల్లో కోలుకున్న కోవిడ్ బాధితులు 81,533 మంది
కోలుకున్నవారిలో 60% మంది ఐదు రాష్ట్రాలవారే
Posted On:
12 SEP 2020 11:33AM by PIB Hyderabad
వ్యూహాలమీద, అమలు చర్యలమీద దృష్టి సారించిన భారత్ లో కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. కోలుకుంటున్నవారి సంఖ్యాపరంగా ఈరోజు భారత్ మరో శిఖరాన్ని అధిరోహించింది. ఒకేరోజు అత్యధికంగా నమోదైన కోలుకున్నవారు 81,533 మందిగా రైకార్డైంది.
మొత్తం కోలుకున్నకేసులలో 60% ఐదు రాష్ట్రాలకే చెందినవి కావటం గమనార్హం. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ ఆ జాబితాలో ఉన్నాయి. మహారాష్ట్ర ఒక్కరాష్టంలోనే 14,000 మందికి పైగా కోలుకోగా, కర్నాటకలో 12,000 కు పైగా ఒకే రోజులో కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న మొత్తం కోవిడ్ బాధితులు సంఖ్య 36 లక్షలు (3,624,196) పైబడింది. ఫలితంగా కోలుకున్నవారి శాతం 77.77% కు చేరింది.
దేశవ్యాప్తంగా 97,570 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చి చేరాయి. అందులో మహారాష్ట్రలో అత్యధికంగా 24,000 కు పైగా కొత్త కేసులు నమోదు కాగా అంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కదానిలో 9,000కు పైగా నమోదయ్యాయి. కొత్తగా పాజిటివ్ లుగా గుర్తించిన కేసుల్లో 60% కేసులు ఐదు రాష్ట్రాలకు చెందినవే కావటం గమనార్హం. అవే ఐదు రాష్ట్రాల్లో కోలుకున్నవారుకూడా అధికంగా ఉన్నారు.
గడిచిన 24 గంటల్లో 1,201 మరణాలు నమోదయ్యాయి. వాటిలో 36% శాతం మరణాలు (442 ) మహారాష్ట్రకు చెందినవి కాగా ఆ తరువాత కర్నాటక 130 మరణాలతో రెండో స్థానంలో నిలిచింది. మొత్తం మరణాలలో 69% మరణాలు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అవి మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ.
|
#
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
చికిత్సలో ఉన్న కేసులు
|
ధ్రువపడిన కేసులు
|
మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు
|
మొత్తం మరణాలు
|
|
|
|
12.09.2020 నాటికి
|
12.09.2020 నాటికి
|
11.09.2020 నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
12.09.2020 నాటికి
|
11.09.2020 నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
12.09.2020 నాటికి
|
11.09.2020 నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
|
|
మొత్తం కేసులు
|
958316
|
4659984
|
4562414
|
97570
|
3624196
|
3542663
|
81533
|
77472
|
76271
|
1201
|
|
1
|
మహారాష్ట్ర
|
271934
|
1015681
|
990795
|
24886
|
715023
|
700715
|
14308
|
28724
|
28282
|
442
|
|
2
|
కర్నాటక
|
98345
|
440411
|
430947
|
9464
|
334999
|
322454
|
12545
|
7067
|
6937
|
130
|
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
96191
|
547686
|
537687
|
9999
|
446716
|
435647
|
11069
|
4779
|
4702
|
77
|
|
4
|
ఉత్తరప్రదేశ్
|
67321
|
299045
|
292029
|
7016
|
227442
|
221506
|
5936
|
4282
|
4206
|
76
|
|
5
|
తమిళనాడు
|
47918
|
491571
|
486052
|
5519
|
435422
|
429416
|
6006
|
8231
|
8154
|
77
|
|
6
|
తెలంగాణ
|
32005
|
154880
|
152602
|
2278
|
121925
|
119467
|
2458
|
950
|
940
|
10
|
|
7
|
చత్తీస్ గఢ్
|
31001
|
58643
|
55680
|
2963
|
27123
|
25855
|
1268
|
519
|
493
|
26
|
|
8
|
ఒడిశా
|
30450
|
143117
|
139121
|
3996
|
112062
|
108001
|
4061
|
605
|
591
|
14
|
|
9
|
అస్సాం
|
29580
|
138339
|
135805
|
2534
|
108329
|
105701
|
2628
|
430
|
414
|
16
|
|
10
|
కేరళ
|
27944
|
102254
|
99266
|
2988
|
73900
|
72578
|
1322
|
410
|
396
|
14
|
|
11
|
ఢిల్లీ
|
26907
|
209748
|
205482
|
4266
|
178154
|
175400
|
2754
|
4687
|
4666
|
21
|
|
12
|
పశ్చిమ బెంగాల్
|
23461
|
196332
|
193175
|
3157
|
169043
|
166027
|
3016
|
3828
|
3771
|
57
|
|
13
|
పంజాబ్
|
19096
|
74616
|
72143
|
2473
|
53308
|
51906
|
1402
|
2212
|
2149
|
63
|
|
14
|
మధ్యప్రదేశ్
|
18992
|
83619
|
81379
|
2240
|
62936
|
61285
|
1651
|
1691
|
1661
|
30
|
|
15
|
హర్యానా
|
18875
|
88332
|
85944
|
2388
|
68525
|
66705
|
1820
|
932
|
907
|
25
|
|
16
|
గుజరాత్
|
16286
|
110809
|
109465
|
1344
|
91343
|
90103
|
1240
|
3180
|
3164
|
16
|
|
17
|
రాజస్థాన్
|
15859
|
99036
|
97376
|
1660
|
81970
|
80482
|
1488
|
1207
|
1192
|
15
|
|
18
|
బీహార్
|
15190
|
155445
|
153568
|
1877
|
139458
|
137544
|
1914
|
797
|
785
|
12
|
|
19
|
జార్ఖండ్
|
15180
|
59040
|
58079
|
961
|
43328
|
42115
|
1213
|
532
|
517
|
15
|
|
20
|
జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)
|
15169
|
50712
|
49134
|
1578
|
34689
|
34215
|
474
|
854
|
845
|
9
|
|
21
|
ఉత్తరాఖండ్
|
9405
|
29221
|
28266
|
955
|
19428
|
18783
|
645
|
388
|
377
|
11
|
|
22
|
త్రిపుర
|
7365
|
18281
|
17811
|
470
|
10734
|
10255
|
479
|
182
|
173
|
9
|
|
23
|
గోవా
|
5104
|
23445
|
22890
|
555
|
18065
|
17592
|
473
|
276
|
268
|
8
|
|
24
|
పుదుచ్చేరి
|
4878
|
19026
|
18536
|
490
|
13783
|
13389
|
394
|
365
|
353
|
12
|
|
25
|
హిమాచల్ ప్రదేశ్
|
2874
|
8784
|
8466
|
318
|
5839
|
5677
|
162
|
71
|
66
|
5
|
|
26
|
చండీగఢ్
|
2606
|
7292
|
6987
|
305
|
4600
|
4331
|
269
|
86
|
83
|
3
|
|
27
|
అరుణాచల్ ప్రదేశ్
|
1689
|
5825
|
5672
|
153
|
4126
|
4005
|
121
|
10
|
9
|
1
|
|
28
|
మేఘాలయ
|
1534
|
3447
|
3296
|
151
|
1889
|
1842
|
47
|
24
|
20
|
4
|
|
29
|
మణిపూర్
|
1533
|
7579
|
7470
|
109
|
6002
|
5793
|
209
|
44
|
44
|
0
|
|
30
|
నాగాలాండ్
|
1134
|
4946
|
4636
|
310
|
3802
|
3792
|
10
|
10
|
10
|
0
|
|
31
|
లద్దాఖ్ (కేంద్రపాలిత)
|
803
|
3228
|
3177
|
51
|
2387
|
2366
|
21
|
38
|
36
|
2
|
|
32
|
మిజోరం
|
589
|
1379
|
1333
|
46
|
790
|
750
|
40
|
0
|
0
|
0
|
|
33
|
సిక్కిం
|
532
|
2026
|
2009
|
17
|
1486
|
1470
|
16
|
8
|
7
|
1
|
|
34
|
అండమాన్ నికోబార్ దీవులు
|
286
|
3494
|
3465
|
29
|
3157
|
3121
|
36
|
51
|
51
|
0
|
|
35
|
దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్
|
280
|
2695
|
2671
|
24
|
2413
|
2375
|
38
|
2
|
2
|
0
|
|
36
|
లక్షదీవులు
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
|
|
|
*******
(Release ID: 1653596)
Visitor Counter : 247
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam