ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా సమాచారం
భారత్ కోవిడ్ కేసుల్లో 60% ఆరు తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లోనే
Posted On:
10 SEP 2020 11:53AM by PIB Hyderabad
దేశంలో గడిచిన 24 గంటల్లో 95,735 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 60% ఆరు తీవ్ర ప్రభావిత రాష్ట్రాలలోనే నమోదు కావటం గమనార్హం. అందులో మహారాష్ట్రలో 23,000 పైగా కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 10,000 కు పైగా కేసులు గుర్తించారు. దేశంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న మొత్తం బాధితుల సంఖ్య ఈ రోజుకు 9,19,018 కి చేరింది.
చికిత్సలో ఉన్న వారిలో 74% పైగా కేసులు తీవ్రంగా ప్రభావమున్న 9 రాష్ట్రాలకు చెందినవి. అందులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోనే 49% కేసులు చికిత్సలో ఉన్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర 2,50,000 మందితో మొదటి స్థానంలో ఉండగా కర్నాటకలోను, ఆంధ్రప్రదేశ్ లోను ఒక్కో రాష్టంలో 97,000 కు పైగా చికిత్స పొందుతూ ఉన్నారు.
గడిచిన 24 గంటల్లో 1,172 మరణాలు నమోదు కాగా, నిన్న ఒక్క మహారాష్ట్ర నుంచే 380 మరణాలు నమోదయ్యాయి. 128 మరణాలతో కర్నాటక రెండో స్థానంలో ఉండగా 78 మరణాలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. మొత్తం మరణాలలో 69% కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావటం కూదా గమనార్హం. అవి మహారాష్ట, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్.
సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
చికిత్సలో ఉన్న కేసులు
|
ధ్రువపడిన కేసులు
|
మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు
|
మొత్తం మరణాలు
|
10.09.2020
నాటికి
|
10.09.2020
నాటికి
|
09.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
10.09.2020
నాటికి
|
09.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
10.09.2020
నాటికి
|
09.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
TOTAL CASES
|
919018
|
4465863
|
4370128
|
95735
|
3471783
|
3398844
|
72939
|
75062
|
73890
|
1172
|
1
|
మహారాష్ట్ర
|
253100
|
967349
|
943772
|
23577
|
686462
|
672556
|
13906
|
27787
|
27407
|
380
|
2
|
కర్నాటక
|
99489
|
421730
|
412190
|
9540
|
315433
|
308573
|
6860
|
6808
|
6680
|
128
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
97271
|
527512
|
517094
|
10418
|
425607
|
415765
|
9842
|
4634
|
4560
|
74
|
4
|
ఉత్తరప్రదేశ్
|
64028
|
285041
|
278473
|
6568
|
216901
|
211170
|
5731
|
4112
|
4047
|
65
|
5
|
తమిళనాడు
|
49203
|
480524
|
474940
|
5584
|
423231
|
416715
|
6516
|
8090
|
8012
|
78
|
6
|
తెలంగాణ
|
32106
|
150176
|
147642
|
2534
|
117143
|
115072
|
2071
|
927
|
916
|
11
|
7
|
ఒడిశా
|
29255
|
135130
|
131382
|
3748
|
105295
|
102185
|
3110
|
580
|
569
|
11
|
8
|
అస్సాం
|
29166
|
133066
|
130823
|
2243
|
103504
|
101239
|
2265
|
396
|
378
|
18
|
9
|
చత్తీస్ గఢ్
|
28041
|
52932
|
50114
|
2818
|
24414
|
22792
|
1622
|
477
|
407
|
70
|
10
|
కేరళ
|
24616
|
95917
|
92515
|
3402
|
70917
|
68863
|
2054
|
384
|
372
|
12
|
11
|
ఢిల్లీ
|
23773
|
201174
|
197135
|
4039
|
172763
|
170140
|
2623
|
4638
|
4618
|
20
|
12
|
పశ్చిమ బెంగాల్
|
23341
|
190063
|
186956
|
3107
|
162992
|
160025
|
2967
|
3730
|
3677
|
53
|
13
|
మధ్యప్రదేశ్
|
17702
|
79192
|
77323
|
1869
|
59850
|
58509
|
1341
|
1640
|
1609
|
31
|
14
|
హర్యానా
|
17328
|
83353
|
81059
|
2294
|
65143
|
63315
|
1828
|
882
|
854
|
28
|
15
|
పంజాబ్
|
17065
|
69684
|
67547
|
2137
|
50558
|
49327
|
1231
|
2061
|
1990
|
71
|
16
|
గుజరాత్
|
16296
|
108133
|
106804
|
1329
|
88688
|
87352
|
1336
|
3149
|
3133
|
16
|
17
|
జార్ఖండ్
|
15726
|
56897
|
55296
|
1601
|
40659
|
39362
|
1297
|
512
|
496
|
16
|
18
|
బీహార్
|
15626
|
152192
|
150502
|
1690
|
135791
|
134391
|
1400
|
775
|
765
|
10
|
19
|
రాజస్థాన్
|
15108
|
95736
|
94126
|
1610
|
79450
|
77872
|
1578
|
1178
|
1164
|
14
|
20
|
జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)
|
12839
|
47542
|
45925
|
1617
|
33871
|
33251
|
620
|
832
|
815
|
17
|
21
|
ఉత్తరాఖండ్
|
8577
|
27211
|
26094
|
1117
|
18262
|
17473
|
789
|
372
|
360
|
12
|
22
|
త్రిపుర
|
7086
|
17252
|
16717
|
535
|
9993
|
9653
|
340
|
173
|
161
|
12
|
23
|
గోవా
|
4833
|
22251
|
21630
|
621
|
17156
|
16875
|
281
|
262
|
256
|
6
|
24
|
పుదుచ్చేరి
|
4770
|
18084
|
17749
|
335
|
12967
|
12581
|
386
|
347
|
337
|
10
|
25
|
హిమాచల్ ప్రదేశ్
|
2487
|
8147
|
7831
|
316
|
5597
|
5445
|
152
|
63
|
60
|
3
|
26
|
చండీగఢ్
|
2484
|
6704
|
6372
|
332
|
4140
|
3960
|
180
|
80
|
78
|
2
|
27
|
మణిపూర్
|
1774
|
7362
|
7202
|
160
|
5548
|
5480
|
68
|
40
|
39
|
1
|
28
|
అరుణాచల్ ప్రదేశ్
|
1630
|
5545
|
5402
|
143
|
3906
|
3723
|
183
|
9
|
9
|
0
|
29
|
మేఘాలయ
|
1355
|
3197
|
3076
|
121
|
1823
|
1716
|
107
|
19
|
17
|
2
|
30
|
లద్దాఖ్ (కేంద్రపాలిత)
|
778
|
3142
|
3102
|
40
|
2329
|
2211
|
118
|
35
|
35
|
0
|
31
|
నాగాలాండ్
|
578
|
4375
|
4245
|
130
|
3787
|
3739
|
48
|
10
|
10
|
0
|
32
|
సిక్కిం
|
553
|
1989
|
1958
|
31
|
1429
|
1413
|
16
|
7
|
7
|
0
|
33
|
మిజోరం
|
442
|
1192
|
1123
|
69
|
750
|
745
|
5
|
0
|
0
|
0
|
34
|
అండమాన్ నికోబార్ దీవులు
|
297
|
3426
|
3392
|
34
|
3078
|
3035
|
43
|
51
|
50
|
1
|
35
|
దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్
|
295
|
2643
|
2617
|
26
|
2346
|
2321
|
25
|
2
|
2
|
0
|
36
|
లక్షదీవులు
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
(Release ID: 1652921)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam