ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా పరిస్థితి
భారత్ లో కోలుకుంటున్నవారి సంఖ్య అపూర్వంగా పెరుగుతోంది
గడచిన 24 గంటల్లో 75,000 మంది కోలుకున్నారు
మొత్తం ఈ వ్యాధి నుండి నయం అయిన వారి సంఖ్య దాదాపు 34 లక్షలకు చేరుకుంది
Posted On:
09 SEP 2020 11:45AM by PIB Hyderabad
గత 24 గంటల్లో, దేశంలోని కొవిడ్-19 నుండి కోలుకున్నవారి సంఖ్య కొత్త అంచులను తాకింది. ఒకే రోజులో కోలుకున్న మొత్తం రోగుల సంఖ్య 74,894 కు చేరుకుంది. దీనితో, మొత్తం రికవరీల సంఖ్య 33,98,844 ను తాకింది, రికవరీ రేటు 77.77% కి చేరుకుంది. వారపు ప్రాతిపదికన మొత్తం రికవరీల సంఖ్య జూలై మూడవ వారంలో 1,53,118 నుండి 2020 సెప్టెంబర్ మొదటి వారంలో 4,84,068 కు పెరిగింది.
గత 24 గంటల్లో మొత్తం 89,706 కొత్త కేసులు నమోదయ్యాయి, వీటిలో ఒక్క మహారాష్ట్ర 20,000పైగా కేసులుండగా, ఆంధ్రప్రదేశ్ 10,000 కు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులలో 60% కేవలం 5 రాష్ట్రాల నుండి మాత్రమే నమోదవుతున్నాయి.
దేశంలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 8,97,394 గా ఉంది. 2,40,000 మందికి పైగా కేసులతో మహారాష్ట్ర ముందుంది, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్కటి 96,000 కన్నా ఎక్కువ కేసులున్నాయి. మొత్తం దేశంలో నమోదవుతున్న క్రియాశీల కేసులలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాలు 61% వాటా కలిగి ఉన్నాయి.
గత 24 గంటల్లో మొత్తం 1,115 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 380 మంది మరణించగా, కర్ణాటకలో 146 మంది, తమిళనాడులో 87 మంది మృత్యువాత పడ్డారు.
సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
చికిత్సలో ఉన్న కేసులు
|
ధ్రువపడిన కేసులు
|
మొత్తం నయమైన/
డిశ్చార్జ్ అయిన కేసులు
|
మొత్తం మరణాలు
|
09.09.2020
నాటికి
|
09.09.2020
నాటికి
|
08.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
09.09.2020
నాటికి
|
08.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
09.09.2020
నాటికి
|
08.09.2020
నాటికి
|
నిన్నటి నుంచి మార్పులు
|
మొత్తం కేసులు
|
897394
|
4370128
|
4280422
|
89706
|
3398844
|
3323950
|
74894
|
73890
|
72775
|
1115
|
1
|
మహారాష్ట్ర
|
243809
|
943772
|
923641
|
20131
|
672556
|
659322
|
13234
|
27407
|
27027
|
380
|
2
|
కర్నాటక
|
96937
|
412190
|
404324
|
7866
|
308573
|
300770
|
7803
|
6680
|
6534
|
146
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
96769
|
517094
|
506493
|
10601
|
415765
|
404074
|
11691
|
4560
|
4487
|
73
|
4
|
ఉత్తరప్రదేశ్
|
63256
|
278473
|
271851
|
6622
|
211170
|
205731
|
5439
|
4047
|
3976
|
71
|
5
|
తమిళనాడు
|
50213
|
474940
|
469256
|
5684
|
416715
|
410116
|
6599
|
8012
|
7925
|
87
|
6
|
తెలంగాణ
|
31654
|
147642
|
145163
|
2479
|
115072
|
112587
|
2485
|
916
|
906
|
10
|
7
|
అస్సాం
|
29206
|
130823
|
128244
|
2579
|
101239
|
99076
|
2163
|
378
|
370
|
8
|
8
|
ఒడిశా
|
28628
|
131382
|
127892
|
3490
|
102185
|
99398
|
2787
|
569
|
556
|
13
|
9
|
చత్తీస్ గఢ్
|
26915
|
50114
|
47280
|
2834
|
22792
|
22177
|
615
|
407
|
395
|
12
|
10
|
కేరళ
|
23280
|
92515
|
89489
|
3026
|
68863
|
66997
|
1866
|
372
|
359
|
13
|
11
|
పశ్చిమ బెంగాల్
|
23254
|
186956
|
183865
|
3091
|
160025
|
157029
|
2996
|
3677
|
3620
|
57
|
12
|
ఢిల్లీ
|
22377
|
197135
|
193526
|
3609
|
170140
|
168384
|
1756
|
4618
|
4599
|
19
|
13
|
మధ్యప్రదేశ్
|
17205
|
77323
|
75459
|
1864
|
58509
|
56909
|
1600
|
1609
|
1589
|
20
|
14
|
హర్యానా
|
16890
|
81059
|
78773
|
2286
|
63315
|
61611
|
1704
|
854
|
829
|
25
|
15
|
గుజరాత్
|
16319
|
106804
|
105509
|
1295
|
87352
|
85907
|
1445
|
3133
|
3120
|
13
|
16
|
పంజాబ్
|
16230
|
67547
|
65583
|
1964
|
49327
|
47020
|
2307
|
1990
|
1923
|
67
|
17
|
జార్ఖండ్
|
15438
|
55296
|
52620
|
2676
|
39362
|
37550
|
1812
|
496
|
482
|
14
|
18
|
బీహార్
|
15346
|
150502
|
149027
|
1475
|
134391
|
132145
|
2246
|
765
|
761
|
4
|
19
|
రాజస్థాన్
|
15090
|
94126
|
92536
|
1590
|
77872
|
76427
|
1445
|
1164
|
1151
|
13
|
20
|
జమ్మూకశ్మీర్ (కేంద్రపాలిత)
|
11859
|
45925
|
44570
|
1355
|
33251
|
32760
|
491
|
815
|
801
|
14
|
21
|
ఉత్తరాఖండ్
|
8261
|
26094
|
25436
|
658
|
17473
|
17123
|
350
|
360
|
348
|
12
|
22
|
త్రిపుర
|
6903
|
16717
|
16135
|
582
|
9653
|
9342
|
311
|
161
|
152
|
9
|
23
|
పుదుచ్చేరి
|
4831
|
17749
|
17316
|
433
|
12581
|
12135
|
446
|
337
|
325
|
12
|
24
|
గోవా
|
4499
|
21630
|
21173
|
457
|
16875
|
16427
|
448
|
256
|
245
|
11
|
25
|
చండీగఢ్
|
2334
|
6372
|
5995
|
377
|
3960
|
3734
|
226
|
78
|
74
|
4
|
26
|
హిమాచల్ ప్రదేశ్
|
2326
|
7831
|
7660
|
171
|
5445
|
5370
|
75
|
60
|
56
|
4
|
27
|
మణిపూర్
|
1683
|
7202
|
7106
|
96
|
5480
|
5358
|
122
|
39
|
38
|
1
|
28
|
అరుణాచల్ ప్రదేశ్
|
1670
|
5402
|
5180
|
222
|
3723
|
3596
|
127
|
9
|
8
|
1
|
29
|
మేఘాలయ
|
1343
|
3076
|
3034
|
42
|
1716
|
1560
|
156
|
17
|
17
|
0
|
30
|
లద్దాఖ్ (కేంద్రపాలిత)
|
856
|
3102
|
3064
|
38
|
2211
|
2211
|
0
|
35
|
35
|
0
|
31
|
సిక్కిం
|
538
|
1958
|
1939
|
19
|
1413
|
1396
|
17
|
7
|
5
|
2
|
32
|
నాగాలాండ్
|
496
|
4245
|
4220
|
25
|
3739
|
3685
|
54
|
10
|
10
|
0
|
33
|
మిజోరం
|
378
|
1123
|
1114
|
9
|
745
|
735
|
10
|
0
|
0
|
0
|
34
|
అండమాన్ నికోబార్ దీవులు
|
307
|
3392
|
3359
|
33
|
3035
|
2997
|
38
|
50
|
50
|
0
|
35
|
దాద్రా నాగర్ హవేలీ, డయ్యూ డామన్
|
294
|
2617
|
2590
|
27
|
2321
|
2291
|
30
|
2
|
2
|
0
|
36
|
లక్షదీవులు
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
0
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
(Release ID: 1652595)
Visitor Counter : 193
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam