సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్‌లైన్ 24 గంటల టోల్‌ఫ్రీ నంబర్‌ ప్రారంభం వాయిదా

प्रविष्टि तिथि: 26 AUG 2020 1:49PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభం కావలసిన "కిరణ్‌ మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్‌లైన్ (1800-599-0019) 24 గంటల టోల్‌ఫ్రీ నంబర్‌" కార్యక్రమం వాయిదా పడింది. కార్యక్రమం వాయిదాకు చింతిస్తూ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త తేదీ నిర్ణయించాక మరొక ప్రకటన వెలువడుతుంది. 


(रिलीज़ आईडी: 1648715) आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Tamil , Malayalam