ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీశైలం జలవిద్యుత్తు ప్లాంటు లో అగ్ని చెలరేగిన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు బాధ ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 AUG 2020 6:22PM by PIB Hyderabad
శ్రీశైలం జలవిద్యుత్తు ప్లాంటు లో మంటలు చెలరేగిన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ ను వ్యక్తం చేశారు.
‘‘శ్రీశైలం జలవిద్యుత్తు ప్లాంటు లో అగ్ని ప్రమాదం సంభవించడం ఎంతో దురదృష్టకరం. ఆప్తుల ను కోల్పోయిన వారి శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు వీలయినంత త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1647742)
సందర్శకుల సూచీ సంఖ్య : : 237
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam