ప్రధాన మంత్రి కార్యాలయం
స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2020 లో అగ్ర స్థానాల ను సంపాదించుకొన్న నగరాల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 AUG 2020 8:32PM by PIB Hyderabad
స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2020 లో అగ్ర స్థానాల ను సంపాదించుకొన్న నగరాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
‘‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2020 లో అగ్ర స్థానాల ను సంపాదించుకొన్న నగరాలన్నిటికి అభినందన లు. ఇతర నగరాలు సైతం పరిశుభ్రత కు పూచీపడే దిశ గా ప్రేరణ ను పొంది, వాటి ప్రయాసల ను అధికం చేసుకోవాలి గాక. ఆ తరహా స్పర్థాత్మక స్ఫూర్తి స్వచ్ఛ్ భారత్ మిశన్ ను బలవత్తరపరుస్తుంది, ఇంకా లక్షలాది మంది కి ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 1647465)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam