ప్రధాన మంత్రి కార్యాలయం

మలయాళమ్ నూతన సంవత్సరం సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 17 AUG 2020 12:32PM by PIB Hyderabad

మలయాళమ్ నూతన సంవత్సరం సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ
శుభాకాంక్షలు తెలిపారు.


‘‘చింగమ్ మాసం ఆరంభం అవుతున్న తరుణం లో, ప్రతి ఒక్కరి కి, ప్రత్యేకించి నా యొక్క మలయాళీ సోదరీమణనులకు మరియు సోదరుల కు ఇవే నా శుభాకాంక్షలు.  రాబోయే సంవత్సరం అందరి కి  సఫలత ను, మంచి ఆరోగ్యాన్ని మరియు సమృద్ధి ని కొనితేవాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.


As the month of Chingam commences, my greetings to everyone, especially my Malayali sisters and brothers. I pray that the coming year brings with it success, good health and prosperity for all.

— Narendra Modi (@narendramodi) August 17, 2020

ചിങ്ങമാസം ആഗതമായ ഈ വേളയിൽ, എല്ലാവർക്കും, പ്രത്യേകിച്ച് എന്റെ മലയാളി സഹോദരങ്ങൾക്ക് ആശംസകൾ നേരുന്നു. വരുന്ന വർഷം എല്ലാവർക്കും വിജയവും നല്ല ആരോഗ്യവും സമൃദ്ധിയും കൈവരുത്തട്ടെ എന്ന് ഞാൻ പ്രാർത്ഥിക്കുന്നു.

— Narendra Modi (@narendramodi) August 17, 2020
 


****



(Release ID: 1646404) Visitor Counter : 158