ప్రధాన మంత్రి కార్యాలయం
జన్మాష్టమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
11 AUG 2020 8:08PM by PIB Hyderabad
జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు “పవిత్ర జన్మాష్టమి పర్వదినం సందర్భంగా దేశవాసులందరికీ నా శుభకామనలు. ‘జై శ్రీకృష్ణ’.. అని సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
(రిలీజ్ ఐడి: 1645190)
సందర్శకుల సూచీ సంఖ్య : : 199
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada