రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పత్రికా ప్రకటన

प्रविष्टि तिथि: 08 AUG 2020 11:27AM by PIB Hyderabad

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా శ్రీ గిరీష్ చంద్ర ముర్ము బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోక హాల్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌, శ్రీ గిరీష్‌ చంద్ర చేత ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించారు. 20.11.2024 వరకు గిరీశ్‌ చంద్ర ముర్ము భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా సేవలు అందిస్తారు.

 

***


(रिलीज़ आईडी: 1644367) आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Malayalam